Spotting
 Timeline
 Travel Tip
 Trip
 Race
 Social
 Greeting
 Poll
 Img
 PNR
 Pic
 Blog
 News
 Conf TL
 RF Club
 Convention
 Monitor
 Topic
 #
 Rating
 Correct
 Wrong
 Stamp
 PNR Ref
 PNR Req
 Blank PNRs
 HJ
 Vote
 Pred
 @
 FM Alert
 FM Approval
 Pvt
News Super Search
 ↓ 
×
Member:
Posting Date From:
Posting Date To:
Category:
Zone:
Language:
IR Press Release:

Search
  Go  
dark modesite support
 
Tue Aug 27 21:10:39 IST
Home
Trains
ΣChains
Atlas
PNR
Forum
Quiz
Topics
Gallery
News
FAQ
Trips
Login
RailCal Android App
RailCal iPhone App
Advanced Search
Page#    529314 news entries  <<prev  next>>
Today (19:16) Waltair: వాల్తేరు డివిజన్‌ కనుమరుగేనా? (www.eenadu.net)
1859 views
2

News Entry# 566841   
  Past Edits
This is a new feature showing past edits to this News Post.
ఏళ్లుగా సేవలందించిన వాల్తేరు రైల్వే డివిజన్‌ కనుమరుగు కానున్నట్లు కనిపిస్తోంది. ఒడిశాలోని రాయగడ కేంద్రంగా కొత్త డివిజన్‌ ఏర్పాటుకు వేగంగా అడుగులు పడుతున్నాయి. ...

Rail News
1875 views
2

Today (19:17)
NaagendraV
NaagendraV   378 blog posts
Re# 6170296-1              
1 compliments
Agree
ఏళ్లుగా సేవలందించిన వాల్తేరు రైల్వే డివిజన్‌ కనుమరుగు కానున్నట్లు కనిపిస్తోంది. ఒడిశాలోని రాయగడ కేంద్రంగా కొత్త డివిజన్‌ ఏర్పాటుకు వేగంగా అడుగులు పడుతున్నాయి.

రాయగడ డివిజన్‌ ఏర్పాటుకు వేగంగా అడుగులు అతీగతీలేని దక్షిణ కోస్తా జోన్‌ 

...
more...


ఈనాడు, విశాఖపట్నం: ఏళ్లుగా సేవలందించిన వాల్తేరు రైల్వే డివిజన్‌ కనుమరుగు కానున్నట్లు కనిపిస్తోంది. ఒడిశాలోని రాయగడ కేంద్రంగా కొత్త డివిజన్‌ ఏర్పాటుకు వేగంగా అడుగులు పడుతున్నాయి. డీఆర్‌ఎం కార్యాలయం భవనాలు, ఉద్యోగుల క్వార్టర్స్, ఇతర విభాగాల నిర్మాణానికి ఈ నెల 24న తూర్పుకోస్తా రైల్వే ఇంజినీరింగ్‌ విభాగం టెండరు పిలిచింది. 125 ఎకరాల్లో నిర్మిండానికి అవసరమైన స్థలాన్ని ఇప్పటికే సిద్ధం చేశారు. ప్రస్తుతం ఒడిశాలో భాజపా ప్రభుత్వం ఉండడంతో ఈ ప్రక్రియ ఊపందుకుంది. విశాఖ కేంద్రంగా ఏర్పడే దక్షిణ కోస్తా జోన్‌ విషయంలో మాత్రం అతీగతీ కనిపించడం లేదు. వాల్తేరు డివిజన్‌ లేని విశాఖ రైల్వేజోన్‌ను కోల్పోతే అటు ఆదాయపరంగా, ఇటు ఉపాధి అవకాశాల్లోనూ తీవ్ర నష్టం జరుగుతుంది. విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా జోన్‌ ఏర్పాటనేది రాష్ట్ర ప్రజల చిరకాల కోరిక. ఆ సమయంలో వాల్తేరు డివిజన్‌తో కూడిన జోన్‌ కావాలనేది ఇక్కడి ప్రజల డిమాండు. ఏటా వాల్తేరు డివిజన్‌కు రూ.పది వేల కోట్ల ఆదాయం వస్తుంది. ఇందులో రూ. 5 వేల కోట్లు కొత్తవలస-కిరండల్‌ (కేకే) రూటు నుంచే వస్తుంది. వాల్తేరు డివిజన్‌ లేకుండా రాయగడ డివిజన్‌ అమల్లోకి వస్తే జోన్‌ భారీగా ఆదాయం కోల్పోతుంది. అదే జరిగితే ప్రస్తుత కేకే లైను రాయగడ డివిజన్‌లోకి వెళ్తుంది. కొత్త డివిజన్‌ ఏర్పాటుకు యుద్ధప్రాతిపదికన ముందుకువెళ్తుండగా వాల్తేరు డివిజన్‌ ఉంటుందా.. లేదా అనేదానిపై స్థానికుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. జోన్‌ గురించి రైల్వే మంత్రి మాటల పూర్వకంగా చెబుతున్నారే తప్ప క్షేత్రస్థాయిలో ఏమీ జరగడం లేదన్న అసంతృప్తి రాష్ట్ర ప్రజల్లో నెలకొంది.

వాల్తేరు ఉద్యోగాల్లో కోత 

రాయగడ కేంద్రంగా కొత్త డివిజన్‌ను ఏర్పాటు చేయనుండడంతో అక్కడ భారీగా కొత్త ఉద్యోగులను నియమించుకోనున్నారు. మెకానికల్, ఎలక్ట్రికల్, సిగ్నలింగ్‌ అండ్‌ టెలికం, ట్రాక్‌ నిర్వహణతో పాటు ఇతర అనుబంధ విభాగాల్లో వాటిని భర్తీ చేస్తారు. ఆ మేరకు అక్కడి యువతకు ఉపాధి అవకాశాలు దక్కనున్నాయి. ఇక వాల్తేరు డివిజన్‌ విషయానికి వస్తే కొత్త ఉద్యోగాలు లేకపోగా ఉన్న ఉద్యోగాలు పోతున్నాయి. వాల్తేరు డివిజన్‌లోని మెకానికల్‌ (డీజిల్‌ లోకోషెడ్‌), ఎలక్ట్రికల్, సిగ్నలింగ్‌ అండ్‌ టెలికం విభాగాల్లో 220 ఇంజినీరింగ్, ఇతర సాంకేతిక ఉద్యోగాల్లో కోత విధిస్తున్నారు. ఆ పోస్టులను సంబల్‌పూర్, కుర్దా డివిజన్‌కు సర్దుబాటు చేసేలా కసరత్తు మొదలుపెట్టారు. దీనికి సంబంధించిన ప్రకటన ఇప్పటికే వెలువడింది. వాల్తేరుకు చెందిన పోస్టులను తరలించడం, రాయగడ డివిజన్‌ నిర్మాణానికి టెండర్లు పిలవడం చూస్తుంటే జోన్‌ పేరుతో ఏపీకి తీవ్ర నష్టం జరిగేలా కనిపిస్తుందని ప్రజాసంఘాలు వాపోతున్నాయి.
#SCOR #VSKP #BZA #GTL #GNT

Translate to English
Translate to Hindi

1810 views
1

Today (19:19)
Exynos9611~
Exynos9611~   22414 blog posts
Re# 6170296-2              
Hope The Work Starts Soon
Translate to English
Translate to Hindi

1223 views
0

Today (19:41)
NaagendraV
NaagendraV   378 blog posts
Re# 6170296-3              
You mean SCoR HQ building works aa ?
Translate to English
Translate to Hindi

950 views
0

Today (19:51)
Exynos9611~
Exynos9611~   22414 blog posts
Re# 6170296-4              
yess
Translate to English
Translate to Hindi
Today (19:49) Additional parking facility now open at Thirumangalam Metro Station (www.dtnext.in)
New Facilities/Technology
CMRL/Chennai Metro
504 views
0

News Entry# 566884   
  Past Edits
This is a new feature showing past edits to this News Post.
MORE
...
Today (19:49) Chennai Metro: Panasonic-Pioneer JV Bags PSD Contract of Line 3 & 5 (www.metrorailnews.in)
Metro
CMRL/Chennai Metro
508 views
0

News Entry# 566883   
  Past Edits
This is a new feature showing past edits to this News Post.
New Delhi: Prime Minister Narendra Modi has flagged-off the Delhi-Faridabad Metro Line that would allow hassle free travel for around two lakh daily commuters between the...
കൊച്ചി മെട്രോയിലെ ഡിസ്പ്ലേ ബോർഡ് തകരാർ പരിഹരിക്കാനുള്ള ശ്രമങ്ങൾ തുടരുന്നു. രണ്ടാഴ്ചയോളമായി ഡിസ്പ്ലേകൾ ശരിയായി പ്രവർത്തിക്കുന്നില്ല.
...
Today (19:48) KMRL Recruitment 2024: Application Open for Consultant; Check Detailed Information StudyCafe Membership (studycafe.in)
Employment
KMRL/Kochi Metro
442 views
0

News Entry# 566881   
  Past Edits
This is a new feature showing past edits to this News Post.
KMRL is hiring willing and desirous candidates for the post of consultant. The last date to submit the application form is 02.09.2024.
...
Page#    529314 news entries  <<prev  next>>

Scroll to Top
Scroll to Bottom
Go to Mobile site
Important Note: This website NEVER solicits for Money or Donations. Please beware of anyone requesting/demanding money on behalf of IRI. Thanks.
Disclaimer: This website has NO affiliation with the Government-run site of Indian Railways. This site does NOT claim 100% accuracy of fast-changing Rail Information. YOU are responsible for independently confirming the validity of information through other sources.
India Rail Info Privacy Policy