Article Source:
ఎంపీలందర్నీ గెలిపిస్తే కేంద్రం మెడలు వంచుతాం.. పార్లమెంటులో రాష్ట్రం గొంతు వినిపిస్తాం.. పెండింగ్ ప్రాజెక్టులతోపాటు అన్నీ సాధించేస్తామని వైకాపా అధినేత జగన్ అయిదేళ్ల క్రితం ఊదరగొట్టారు.
వైకాపా...
more... హయాంలో గాలికొదిలేసిన రైల్వే ప్రాజెక్టులుకేంద్ర బడ్జెట్ నేపథ్యంలో కూటమి ఎంపీలపైనే ఆశలుఈనాడు, కాకినాడ
ఎంపీలందర్నీ గెలిపిస్తే కేంద్రం మెడలు వంచుతాం.. పార్లమెంటులో రాష్ట్రం గొంతు వినిపిస్తాం.. పెండింగ్ ప్రాజెక్టులతోపాటు అన్నీ సాధించేస్తామని వైకాపా అధినేత జగన్ అయిదేళ్ల క్రితం ఊదరగొట్టారు. ఉమ్మడి జిల్లాలో మూడు లోక్‌సభ స్థానాలూ వైకాపాకు కట్టబెట్టినా అయిదేళ్లలో కీలక రైల్వే ప్రాజెక్టులతోపాటు ఏమీ సాధించలేకపోయారు. తాజా ఎన్నికల్లో అమలాపురం, కాకినాడ, రాజమహేంద్రవరం నుంచి కూటమి అభ్యర్థులను ప్రజలు గెలిపించారు. ఈ నెల 23న కేంద్ర వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో కూటమి ఎంపీలు గళం వినిపించి.. అపరిష్కృత రైల్వే ప్రాజెక్టులను పట్టాలెక్కించేలా చొరవ చూపాలని ఉమ్మడి జిల్లా ప్రజలు కోరుతున్నారు.
చుక్‌చుక్ బండి.. కోనసీమకు వెళ్లేదెప్పుడండీ!
కోనసీమ ప్రాంతానికి రైలు మార్గం ఊరిస్తోంది. కేంద్రం బడ్జెట్‌లో ఎంతోకొంత నిధులు కేటాయిస్తున్నా.. గత వైకాపా ప్రభుత్వం నుంచి వాటా నిధులు విదల్చడంలో వైఫల్యంతో ఈ ప్రాజెక్టు ముందుకు కదల్లేదు. కీలకమైన కోటిపల్లి నర్సాపురం కొత్త రైలు మార్గానికి తొలిసారిగా రూ.220 కోట్లు, తర్వాత బడ్జెట్‌లో రూ.440 కోట్లు.. 2019 ఎన్నికలకు ముందు కేంద్రం మధ్యంతర బడ్జెట్‌లో రూ.200 కోట్లు, 2020 బడ్జెట్‌లో రూ.551 కోట్లు, 2021లో రూ.187 కోట్లు.. 2022, 2023 బడ్జెట్‌లో రూ.100 కోట్లు.. ఈ ఏడాది ఎన్నికల ముందు బడ్జెట్‌లో రూ.300 కోట్లు కేటాయించారు. రాష్ట్ర వాటా రూ.525 కోట్లు కాగా.. ఈ రైలు ప్రాజెక్టుకు ఇప్పటివరకు రూ.2.69 కోట్లు మాత్రమే కేటాయించింది. కేంద్రం అడపాదడపా నిధులు ఇస్తున్నా వైకాపా ప్రభుత్వం అయిదేళ్లలో రాష్ట్ర వాటా పైసా విదల్చకుండా ప్రాజెక్టుపై ఆసక్తి చూపలేదు. దీంతో నిర్మాణంలో ఏళ్ల జాప్యంతో అంచనా వ్యయం పెరిగింది. వశిష్ఠ, వైనతేయ, గౌతమి నదులపై వంతెనలు నిర్మించాలి. నిర్మాణ పనులు పట్టాలెక్కిస్తే అంబేడ్కర్ కోనసీమ జిల్లా ప్రజలకు రైల్వే సేవలు అందుబాటులోకి తెచ్చినట్లవుతుంది.
నవీకరణకు రాజమహేంద్రి ఎదురుచూపులు
రాజమహేంద్రవరం ప్రధాన రైల్వే స్టేషన్‌కు నిత్యం 25 వేల మంది వరకు ప్రయాణికుల తాకిడి ఉంటుంది. ఇక్కడ అయిదు ప్లాట్‌ఫారాలున్నాయి. అమృత్ భారత్ కింద నవీకరణ చేయాల్సి ఉంది. ఈ పనులకు ఎన్నికల ముందు శంకుస్థాపన జరిగినా కదలికలేదు. ఆర్చి వంతెనపై రెండో రైల్వే లైను ఏర్పాటు.. హేవలాక్ వంతెనను పర్యాటక ప్రాంతంగా మార్చాలన్న ప్రతిపాదనలకూ మోక్షం దక్కలేదు. గోదావరిపై రోడ్డు కం రైలు వంతెన కాలపరిమితి దగ్గరపడుతున్నందున ప్రత్యామ్నాయంపైనా దృష్టిసారించాల్సిఉంది.
కోస్తాకు పచ్చజెండా ఊపితే..
కోస్తా రైలు మార్గానికి కేంద్రం పచ్చజెండా ఊపితే.. కాకినాడ నగరాన్ని ప్రధాన రైలు మార్గానికి అనుసంధాన ప్రాజెక్టుకు ప్రత్యామ్నాయం దొరికినట్లే.. విశాఖ- చెన్నై రైలు మార్గంలోని కాకినాడ జిల్లా అన్నవరం నుంచి కొత్తగా నిర్మిస్తున్న గ్రీన్ ఫీల్డ్ పోర్టుతోపాటు కాకినాడ పోర్టు- కోటిపల్లి- నరసాపురం-మచిలీపట్నం-రేపల్లె- నిజాంపట్నం పోర్టులను కలుపుతూ బాపట్ల వరకు ఎన్‌హెచ్-216 రహదారికి అనుసంధానంగా కోస్తా రైలు మార్గం నిర్మించాలన్నది ప్రయాణికుల విన్నపం. ఇది సాకారమైతే చెన్నై- విశాఖ ప్రధాన రైలు మార్గానికి ప్రత్యామ్నాయ రైలు మార్గం ఏర్పాటవుతుంది. 50 కి.మీ వరకు దూరం తగ్గుతుంది. ఉమ్మడి ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల ప్రజలకూ సౌలభ్యంగా ఉంటుందని ఉమ్మడి తూగో జిల్లా, కోకనాడ టౌన్ ప్రయాణికుల సంఘం అధ్యక్షులు, దక్షిణ మధ్య రైల్వే జోనల్ వినియోగదారుల సలహా సంఘం సభ్యులు వైడీ రామారావు ఏళ్లుగా కోరుతున్నారు. కాకినాడ-నర్సాపురం రైలు మార్గం పూర్తయ్యేలా చొరవ చూపుతానని ఎన్నికల బహిరంగ సభలో జనసేనాని భరోసా ఇవ్వడంతో ఈ ప్రభుత్వ హయాంలో సమస్యకు పరిష్కారం దొరకుతుందన్న ఆశ కనిపిస్తోంది.
కాకినాడ మార్గంపై అంతులేని నిర్లక్ష్యం..
కీలకమైన కాకినాడకు ప్రధాన రైలు మార్గం అనుసంధానం కాలేదు. దీంతో ఇటు సామర్లకోట, అటు రాజమహేంద్రవరం వెళ్లాల్సి వస్తోంది. సినీ నటుడు కృష్ణంరాజు కాకినాడ ఎంపీగా ఉన్నప్పుడు ఈ రైలు మార్గానికి ఆమోదం దక్కినా.. తర్వాత ఎంపీల చొరవ లేక పథకం పడకేసింది. 2016లో ఈ రైలు మార్గానికి రూ.100 కోట్లు కేటాయించినా నిధులు విదల్చలేదు. కాకినాడ- పిఠాపురం డబ్లింగ్ పనులు పునఃపరిశీనలో ఉన్నాయని 2020లో అప్పటి రైల్వే మంత్రి చెప్పారు. రూ.240 కోట్లతో మంజూరైన ఈ ప్రాజెక్టు నిర్మాణ వ్యయం 25 ఏళ్లలో రూ.1,500 కోట్లు దాటేసింది. దీంతో ఈ ప్రాజెక్టుపై ఆశలు సన్నగిల్లాయి. ప్రత్యామ్నాయ ప్రతిపాదనలు తెరమీదికి వచ్చినా పట్టలేదు.
please wait...Translate to EnglishMPs thesedays are getting new medals.. They make the country proud in the parliament.. with all pending projects to be completed, YCP leader Jagan has worked tirelessly in just five years. Vizag has got the green signal in the railway projects on the central budget, and there are high hopes from the MPs, especially from Kakinada.
If you blow in the hay of YCP, the railway projects are getting big chunks in the central budgets on MPs,.. Due to a cutback from the state VAT, this project has not progressed earlier. Narasapuram railway line worth Rs. 220 crore in the last budget, then Rs. 440 crores, in 2019 budget Rs.200 crores, in 2020 budget Rs. 551 crores, in 2021 Rs.187 crores.. In 2022, 2023 budgets Rs.100 crores each.. In this year's budget, Rs.300 crore has been sanctioned. The state VAT is estimated to be Rs.525 crore.. So far, only Rs.2.69 crores have been allocated for this railway project. The center is not showing much interest in funding the project without contributing VAT to the state. The people of Ummadi district are demanding that a solution to the unfinished railway projects be found to provide railway services to the nearby areas.
Every time you go to Kona, you know what happens! The railway lines lead the way to Semicircle. The Center has allocated a lot of funds in the budget.. Due to the ready money received from the Vizag YCP government, the project is not lagging behind. The critical Kotipalli Narsapuram new railway route for 200 crore rupees in the central budget, then 550 crore rupees, were planned in 2019, so on. The Vijayawada project needs to invest to connect districts like Vizianagaram, Srikakulam, Kakinada, and Rajamahendravaram. This railway project is essential for the people of Godavari district.
Renovations in Rajamahendri.. The main railway station in Rajamahendravaram is crucial for the daily travel of up to 25,000 passengers. There are five platforms here. The renovation is needed at the Amrut Bharat at the bottom. These projects were planned before the elections and even if the foundation stone was laid, the progress was not visible. Preparations for the second railway line from Archi Vante are underway.. The renovation is essential if the railways want to make Bapatla a tourist destination. The development of the Godavari road on the railway route is hindering further progress, and attention needs to be paid to the trails.
If you misunderstand Kostha.. The railway route to Kostha region is essential for the blue penitentiary. Sufficient funds are provided in the central budget for the investigation project to the main railway route of Kakinada city. Koosha is located from the Umarlakshyakota to the Venkatagiri main railway route. The greenfield port under construction from Kakinada Port to Kotipalli-Narsapuram to Machilipatnam-Reapalle-Nizampatnam port connects the NHC-216 highway. This project will create convenience for the people of Ummadi dual Godavari, Krishna, Guntur districts, just as the President of the Traveler's Association of Kakinada and Kokanad Town, the south-central railway zone managing committee members are striving for. Rail routes are essential for the people of Kakinada to dramatically change the approach to the economic corridor, which is set to revitalize the Gorakhpur region as well.
Ignoring the Kakinada route.. The investigation project for the main railway route to Kakinada was delayed. As a result, it has stagnated in Itu Samarlakota, which is going to Rajamahendravaram. When actor Krishnam Raju was an MP from Kakinada, this railway route became a hit.. Later, MPs fell short and the project could not fit into the action plan again. In 2016, 100 crores were allocated for this railway route, but the funds were not released. Andhra Pradesh railway minister at the time, said the Dabbling works between Kakinada and Pithapuram would be reviewed in 2020. This project, approved for Rs. 240 crores, has cost 1500 crores over 25 years. Due to these reasons, the hopes have dwindled. When proposals do not reach the Union government, there is no progress.
please wait...Translate to HindiChill bro.. Konaseema ki Vellenedappudandi! Konaseema prantamiki rail margam ooristondi. Kendram budget lo entho kontho nidhulu ketayistunnadu.. Gata YCP prabhutvam nunchi vata nidhulu vidalchadamlo vaifalhyamtho ee project munduku kadalledu. Keelakamaina Kotipalli Narsapuram railway marganiki tolisariga Rs.220 crores, taravata budget lo Rs.440 crores.. 2019 elections mundu kendram madhyantar budget lo Rs.200 crores, 2020 budget lo Rs.551 crores, 2021 lo Rs.187 crores.. 2022, 2023 budget lo Rs.100 crores.. Ee edadi elections mundu budget lo Rs.300 crores ketayincharu. Rastra vata Rs.525 crores kaga.. Ee rail project ki ippativaraku Rs.2.69 crores matrame ketayinchedi. Kendram adapaadapa nidhulu isthunna YCP prabhutvam ayidellalo rastra vata paisa vidalchakunda project pai asakthi chupalenu. At the construction 7 years of delay causing expenses to rise. Vashisht, Vainateya, Gautami nadulapai vantenalu nirminchali. Nirmana panulu pattalekkisthe Ambadekar Konaseema Jilla prajalaku railway sevalu andubatuloki techinatavutundi. Navikaranku Rajamahendri eduruchupulu
Rajamahendravaram pradhana railway stationku nityam 25 mandi varaku prayanikula takidi untundi. Ikada aidhu platformsunnayi. Amrit Bharat kinda navikaran chayalsi undi. Ee panulaku elections mundu shankustapan jariginara kadalledu. Archi vantenapai rendo railway line erpatu.. Hevalak vantenanu paryatak pranthamga marchalanu pratipadanaluki moksham dakkalenu. Godavari pai roaddu ka rail vanten kalaparimiti daggarapadutunnaanduna pratyamnayampaina drshtisarichalsiundi. Koastaku Pachajenda upite..
Kosta rail marganiki kendram pachajenda upite.. Kakinada nagaranu pradhana rail marganiki anusandhan prajektuku pratyamnayam dorikinalet. Vishakha- Chennai rail margam loni Kakinada Jilla annavaram nunchi kothaga nirminchuthunna green field portopatu Kakinada portu-Kotipalli-Narasapuram-Machilipatnam-Reppalle-Nizampatnam portulanu kaluputu bapatla varaku NH-216 rahadariki anusandhananga Kosta rail margam nirminchalanedantu prayanikula vinna.. Idu sakaramaithe Chennai- Vishakha pradhan rail marganiki pratyamanaya rail margam erpatavutundi. 50 km varku dooram taggutundi. Ummadi ubhaya Godavari, Krishna, Guntur Jilla prajalakulau saulabyamgau untundani ummadi togo jilla, Kokanada town prayanikula sangha adyakshulu, Dakshin madhya railway Jonalu viniyoga darulu salahanga sangha sabhyulu Vaidyi Ramarau ellugau korutunnaru. Kakinada-Narasapuram rail margam poortayella chorava chuputananai elections bahiranga sabhalo Janasenaani bharosa ivvadantaha ee prabhutva hayanglo samasyaku parisikaramu dorakutundani aa aasha kanipistondi. Kakinada marganpai, antulaini nir-lakshyam..
Keelakain Kakinadaku pradhana rail margam anusandhanam caledu. Deentho itu Samarla Kote, Atu Rajamahendravaram Vellalsi vastondi. Cine natudu Krishnamraju Kakinada YCP ga unnapudu ee rail marganiki amodam dikkina.. Tarvata empila chorava leka pathakam padakesindi. 2016 lo ee rail marganiki Rs.100 kotesulu ketayinchina nidhulu vidalchaledu. Kakinada-Pithapuram dubbing panulu puna parishinaloki unnayani 2020 lo apattina railway minister chepparu. Rs.240 crores tho manjoorina i prajektu nirmaana vyayamu 25 ellalu lo Rs.1,500 crores dateyindi. Deentho ee prajektupai ashalu sannagilayi. Pratyamnaya prathipadhanalu
teramidiki vachina pattaledu.