PNR Ref
 PNR Req
 Blank PNRs
 Spotting
 Timeline
 Travel Tip
 Trip
 Race
 Social
 Greeting
 Poll
 Img
 PNR
 Pic
 Blog
 News
 Conf TL
 RF Club
 Convention
 Monitor
 Topic
 Bookmarks
 Rating
 Correct
 Wrong
 Stamp
 HJ
 Vote
 Pred
 @
 FM Alert
 FM Approval
 Pvt
News Super Search
 ↓ 
×
Member:
Posting Date From:
Posting Date To:
Category:
Zone:
Language:
IR Press Release:

Search
  Go  

Everyone knows if a train is running late, ONLY RailFans know WHY it is late

Full Site Search
  Full Site Search  
 
Tue Dec 1 17:42:24 IST
Home
Trains
ΣChains
Atlas
PNR
Forum
Topics
Gallery
News
FAQ
Trips/Spottings
Login
Post PNRAdvanced Search
Large Station Board;
Entry# 1849595-0
Medium; Platform Pic; Large Station Board;
Entry# 2204441-0


BPP/Bapatla (3 PFs)
బాపట్ల | باپٹلہ     बापट्ला

Track: Double Electric-Line

Show ALL Trains
Govt Hospital Rd, Bapatla, Guntur District, Pin- 522101
State: Andhra Pradesh

Elevation: 10 m above sea level
Zone: SCR/South Central   Division: Vijayawada

No Recent News for BPP/Bapatla
Nearby Stations in the News
Type of Station: Regular
Number of Platforms: 3
Number of Halting Trains: 60
Number of Originating Trains: 0
Number of Terminating Trains: 0
Rating: 5.0/5 (16 votes)
cleanliness - excellent (2)
porters/escalators - excellent (2)
food - excellent (2)
transportation - excellent (2)
lodging - excellent (2)
railfanning - excellent (2)
sightseeing - excellent (2)
safety - excellent (2)
Show ALL Trains

Station News

Page#    Showing 1 to 4 of 4 News Items  
Mar 25 2018 (11:29) Youth crushed to death by train in Chirala In Andrapradesh (youtu.be)
Major Accidents/Disruptions
SCR/South Central
0 Followers
11704 views

News Entry# 332505  Blog Entry# 3237430   
  Past Edits
Mar 25 2018 (11:29)
Station Tag: Bapatla/BPP added by IRTV~/1756703

Mar 25 2018 (11:29)
Station Tag: Chirala/CLX added by IRTV~/1756703
Stations:  Chirala/CLX   Bapatla/BPP  
చీరాల ప్రకాశం బాపట్ల ఇంజినీరింగ్ కాలేజ్ లో బి టెక్ చదువుతున్నా శివ అనే యువకుడు మృతి చెందాడు ప్రమాదవశాత్తు కాదులుతున్నా రైల్ ఎక్కబోయి జారిపడి రైల్ కిందా పడి మృతి చెందాడు..
హా సమయం లో శివ అతని స్నేహితుడు కలిసి మద్రాస్ వెళ్తున్న ఎక్కడానికి ముందే రైల్ కదిలిపోయింది రన్నింగ్ లో ఎక్కడానికి ప్రతిస్తుండగా శివ వేసుకున్న బాగ్ బరువు గా ఉండడం వల్ల ఏ ప్రమాదం జరిగిఉంటాది అని రైల్వే పోలీసులు భావిస్తున్నారు శివ స్నేహితుడ్డిని ఏ టైం లో యాకడికి వెళ్తున్నారు రన్నింగ్ లో రైల్ ఎందుకు ఎక్కలి అనుకున్నారు ప్రసినిస్తున్నారు..

10560 views
Mar 25 2018 (19:51)
Idi mana Puttur
TSAnubharadwaj^   8971 blog posts
Re# 3237430-1            Tags   Past Edits
Bhayya chaala mistakes unnayi telugu lo.

10192 views
Mar 25 2018 (21:28)
🇪mirate👑🇪xpress
jaganadhamrajesh~   1011 blog posts
Re# 3237430-2            Tags   Past Edits
Telugu Antha Radhu Bro

10284 views
Mar 25 2018 (21:41)
Idi mana Puttur
TSAnubharadwaj^   8971 blog posts
Re# 3237430-3            Tags   Past Edits
Ok
Jul 02 2017 (19:23) నా పేరు పినాకిని.. నా వయసు 25 (www.eenadu.net)
Commentary/Human Interest
SCR/South Central

News Entry# 307211   
  Past Edits
Jul 02 2017 (19:23)
Station Tag: Nayadupeta/NYP added by Srinu523/1757335

Jul 02 2017 (19:23)
Station Tag: Sullurupeta/SPE added by Srinu523/1757335

Jul 02 2017 (19:23)
Station Tag: Chennai Central/MAS added by Srinu523/1757335

Jul 02 2017 (19:23)
Station Tag: Gudur Junction/GDR added by Srinu523/1757335

Jul 02 2017 (19:23)
Station Tag: Nellore/NLR added by Srinu523/1757335

Jul 02 2017 (19:23)
Station Tag: Kavali/KVZ added by Srinu523/1757335

Jul 02 2017 (19:23)
Station Tag: Singarayakonda/SKM added by Srinu523/1757335

Jul 02 2017 (19:23)
Station Tag: Ongole/OGL added by Srinu523/1757335

Jul 02 2017 (19:23)
Station Tag: Chirala/CLX added by Srinu523/1757335

Jul 02 2017 (19:23)
Station Tag: Nidubrolu/NDO added by Srinu523/1757335

Jul 02 2017 (19:23)
Station Tag: Bapatla/BPP added by Srinu523/1757335

Jul 02 2017 (19:23)
Station Tag: Tenali Junction/TEL added by Srinu523/1757335

Jul 02 2017 (19:23)
Station Tag: Vijayawada Junction/BZA added by Srinu523/1757335

Jul 02 2017 (19:23)
Train Tag: Pinakini SF Express/12712 added by Srinu523/1757335

Jul 02 2017 (19:23)
Train Tag: Pinakini SF Express/12711 added by Srinu523/1757335
Posted by: Sri^~ 222 news posts
దయచేసి వినండి.. పినాకిని ఎక్స్‌ప్రెస్‌గా ప్రయాణికులకు సుపరిచతమైన నా వయస్సు 25 ఏళ్లు. పాతికేళ్ల కిందట విజయవాడ రైల్వేస్టేషన్‌లో ప్రారంభమైన నా ప్రయాణం రోజూ విజయవాడ - చెన్నైల మధ్య సరదాగా సాగుతోంది.. అప్పటి నుంచి చెన్నె, విజయవాడసహా మార్గమధ్యలో ఉన్న 20 స్టేషన్ల ప్రయాణికులను గమ్యం చేరుస్తున్నా. దేశంలోని ఇతర ప్రాంతాల నుంచి విజయవాడ మీదుగా పలు రైళ్లు ఉన్నా చెన్నై నగరానికి చేరుకొనే ప్రయాణికుల డిమాండ్‌ అధికంగా ఉండడంతో అప్పటి ప్రజాప్రతినిధులు, కార్మిక సంఘాల దశాబ్దాల పోరాటం ఫలితంగా నా ప్రస్థానం ప్రారంభమైంది.
01 జులై, 1992లో విజయవాడ చెన్నై మధ్య ప్రారంభమైన నా ప్రయాణంలో విజయవాడ, కృష్ణా జిల్లాతో పాటు ఉభయ గోదావరి జిల్లాల ప్రయాణికులను అలసట లేకుండా వారి గమ్యాలను చేరుస్తున్నాను. విజయవాడ మీదుగా చెన్నెకి ప్రస్తుతం 50కిపైగా రైళ్లు నడుస్తున్నా ఇప్పటికీ రద్దీ తగ్గలేదంటే ప్రయాణికుల్లో నాకున్న ఆదరణే ఉదాహరణ. టిక్కెట్‌ ధర తక్కువ ఉండడంతో ఉద్యోగులు, వ్యాపారుల, విద్యార్థులకు ప్రయోజనం కలుగుతోంది.
25
...
more...
ఏళ్లు.. 24 బోగీలు
12711/12712 నెంబరుతో ప్రారంభంలో 11బోగీలతో చెన్నెకి నా ప్రయాణం ప్రారంభమైంది. ప్రజల అవసరాలను గమనించిన అధికారులు క్రమేణా బోగీలు పెంచుకుంటూ వెళ్లారు. ప్రారంభంలో అన్నీ సాధారణ బోగీలేకాగా ప్రస్తుతం రెండు ఏసీ చైర్‌కార్లు, 8 స్లీపర్‌ క్లాస్‌ సీటింగ్‌ బోగీలు, 11 సాధారణ, ఒక ప్యాంట్రీకారు, గార్డు బోగీతో కలిపి 24బోగీలతో ప్రయాణికులను వారి ప్రాంతాలకు చేరవేస్తున్నాను.
రోజూ 4వేల మంది రాకపోకలు..
రూ.8లక్షల ఆదాయం
విజయవాడ - చెన్నైల మధ్య రాకపోకలతో రోజూ నాలుగువేల మంది ప్రయాణికులు తమ గమ్యాన్ని చేరుస్తున్నాను.రోజుకు సుమారు రూ.8లక్షల ఆదాయం వస్తుండగా నెలకు రూ.2.40కోట్లు ఏడాదికి రూ.28కోట్లు ఆదాయం రైల్వేకు సమకూరుస్తున్నాను.
శుభ్రతకు ప్రాధాన్యం
దక్షిణ మధ్య రైల్వే లోనే మొదటి హరిత మరుగుదొడ్లు ఏర్పాటుకు నాంది పలికింది నేనే. దీనిద్వారా పర్యావరణానికి ఎంతో మేలు చేకూరుస్తున్నాను. రాత్రికి విజయవాడకు చేరుకోగానే నన్ను నిర్వహణ పనుల నిమిత్తం రైల్వే యార్డుకు తరలిస్తారు. కోచింగ్‌, సీఅండ్‌ డబ్ల్యూ, మెకానికల్‌తో పాటు వివిధ విభాగాల సిబ్బంది 6 నుంచి 8గంటల క్షుణ్నంగా తనిఖీలు నిర్వహిస్తారు. పారిశుద్ధ్య సిబ్బంది బోగీలను అత్యాధునిక యంత్రాల సహాయంతో శుభ్రం చేస్తున్నారు. రోజూ నిర్ణీత సమయానికి గంట ముందే ప్లాట్‌ఫారం పైకి వస్తాను.
నిత్యం రద్దీతో నడుస్తుంది: సురేష్‌, స్టేషన్‌ సూపరింటెండెంట్‌
పినాకిని రైలు ఏడాది పొడవునా రద్దీతో నడుస్తోంది. సమయపాలన కచ్చితంగా ఉండడం, శుభ్రమైన బోగీలు, నాణ్యమైన ఆహారం లభిస్తుండడంతో ప్రయాణికుల నుంచి ఆదరణ లభిస్తోంది. నాణ్యత విషయంలో రాజీపడకుండా రోజూ తనిఖీ నిర్వహిస్తున్నాం.
కచ్చితమైన సమయపాలన!
విజయవాడలో ఉదయం 6 గంటలకు ప్రారంభమై 20 స్టేషన్లలో ఆగుతూ మధ్యాహ్నం ఒంటి గంటకు చెన్నై చేరుకుంటా. తిరిగి 1.10కి బయలుదేరి విజయవాడ వచ్చేసరికి రాత్రి 9.10 అవుతుంది. అన్ని స్టేషన్లలో ఒక నిమిషం మాత్రమే ఆగుతూ ఏడు గంటల్లో గమ్యాన్ని చేరుకుంటున్నా. గంటకు 110 కి.మీ., నుంచి 140 కి.మీ., వేగంతో నా ప్రయాణం కొనసాగుతోంది.
రెండింతలకుపైగా పెరిగిన సాధారణ టిక్కెట్‌ ధర
ప్రారంభంలో.. పాతికేళ్ల కిందట విజయవాడ నుంచి చెన్నెకి రూ.65 మాత్రమే.
ప్రస్తుతం: సాధారణ టిక్కెట్‌ ధర రూ.155 ఏసీ చైర్‌కార్‌: రూ.605
రోజూ సమయానికే చేరుకుంటున్నాం
- జి. లక్ష్మి, ఉద్యోగిని
నేను ఐదేళ్లుగా రోజూ ఈ రైలులోనే ఒంగోలుకు వెళుతున్నా. విధులకు ఎప్పుడూ ఆటంకం కలగలేదు. ఏ రోజు కూడా ఆలస్యం కాలేదు. తిరిగి సాయంత్రం ఇదే రైలులో విజయవాడ చేరుకుంటున్నా. చాలా సౌకర్యవంతంగా ఉంది.
నన్ను గుర్తించారు..
నాకు 25ఏళ్లు నిండిన సందర్భంగా నన్ను గుర్తుంచుకొని విజయవాడ రైల్వేస్టేషన్‌లో శనివారం ఉదయం బయలుదేరే ముందు ప్రయాణికులు, అధికారులు, సిబ్బంది కలిసి వేడుకలు నిర్వహించడం సంతోషం వేసింది. వేడుకలో ప్రయాణికులు స్టేషన్‌ సూపరింటెండెంట్‌సురేష్‌, చీఫ్‌ హెల్త్‌ ఇన్స్‌పెక్టర్‌ వాసుదేవరావు తదితర రైల్వే సిబ్బంది పాల్గొనడం గర్వంగా అనిపించింది.
- న్యూస్‌టుడే, రైల్వేస్టేషన్‌ (విజయవాడ)
Dec 19 2014 (20:24) Special Train 07109 SABARIMALAI SPECIAL (irctcnews.in)

News Entry# 205566   
  Past Edits
Dec 19 2014 (8:25PM)
Station Tag: Kayamkulam Junction/KYJ added by irctcinblogspotcom/879948

Dec 19 2014 (8:25PM)
Station Tag: Olakur/OLA added by irctcinblogspotcom/879948

Dec 19 2014 (8:25PM)
Station Tag: Ernakulam Town (North)/ERN added by irctcinblogspotcom/879948

Dec 19 2014 (8:25PM)
Station Tag: Thrissur/TCR added by irctcinblogspotcom/879948

Dec 19 2014 (8:25PM)
Station Tag: Tiruppur/TUP added by irctcinblogspotcom/879948

Dec 19 2014 (8:25PM)
Station Tag: Coimbatore Main Junction/CBE added by irctcinblogspotcom/879948

Dec 19 2014 (8:25PM)
Station Tag: Erode Junction/ED added by irctcinblogspotcom/879948

Dec 19 2014 (8:25PM)
Station Tag: Salem Junction/SA added by irctcinblogspotcom/879948

Dec 19 2014 (8:25PM)
Station Tag: Katpadi Junction/KPD added by irctcinblogspotcom/879948

Dec 19 2014 (8:25PM)
Station Tag: Chirala/CLX added by irctcinblogspotcom/879948

Dec 19 2014 (8:25PM)
Station Tag: Bapatla/BPP added by irctcinblogspotcom/879948

Dec 19 2014 (8:25PM)
Station Tag: Nidubrolu/NDO added by irctcinblogspotcom/879948

Dec 19 2014 (8:25PM)
Station Tag: Vijayawada Junction/BZA added by irctcinblogspotcom/879948

Dec 19 2014 (8:25PM)
Station Tag: Khammam/KMT added by irctcinblogspotcom/879948

Dec 19 2014 (8:25PM)
Station Tag: Dornakal Junction/DKJ added by irctcinblogspotcom/879948

Dec 19 2014 (8:25PM)
Station Tag: Mahbubabad/MABD added by irctcinblogspotcom/879948

Dec 19 2014 (8:25PM)
Station Tag: Warangal/WL added by irctcinblogspotcom/879948

Dec 19 2014 (8:25PM)
Station Tag: Kazipet Junction/KZJ added by irctcinblogspotcom/879948

Dec 19 2014 (8:25PM)
Station Tag: Jangaon/ZN added by irctcinblogspotcom/879948

Dec 19 2014 (8:25PM)
Station Tag: Secunderabad Junction/SC added by irctcinblogspotcom/879948

Dec 19 2014 (8:25PM)
Station Tag: Hyderabad Deccan Nampally/HYB added by irctcinblogspotcom/879948

Dec 19 2014 (8:25PM)
Train Tag: Hyderabad - Kollam Sabarimalai Special/07109 added by irctcinblogspotcom/879948
Special Train 07109 SABARIMALAI SPECIAL start running from today the complete details available below:
Runs from source: Tue,Fri
Station Day Sch Arr Sch Dep Dist (Km.)
1. HYDERABAD DECAN(HYB) 1 16:05 0
2. SECUNDERABAD JN(SC) 1 16:30 16:40 9
3. JANGAON(ZN) 1 18:05 18:07 101
...
more...

4. KAZIPET JN(KZJ) 1 18:50 18:52 149
5. WARANGAL(WL) 1 19:05 19:07 169
6. MAHBUBABAD(MABD) 1 19:50 19:52 229
7. DORNAKAL JN(DKJ) 1 20:25 20:27 253
8. KHAMMAM(KMT) 1 20:47 20:49 276
9. MADHIRA(MDR) 1 21:20 21:22 321
10. VIJAYAWADA JN(BZA) 1 22:25 22:40 370
11. TENALI JN(TEL) 1 23:16 23:18 401
12. NIDUBROLU(NDO) 1 23:43 23:45 423
13. BAPATLA(BPP) 2 00:02 00:05 444
14. CHIRALA(CLX) 2 00:17 00:19 459
15. ONGOLE(OGL) 2 01:15 01:17 508
16. KAVALI(KVZ) 2 01:58 02:00 574
17. NELLORE(NLR) 2 03:01 03:03 624
18. GUDUR JN(GDR) 2 04:08 04:10 663
19. VENKATAGIRI(VKI) 2 04:36 04:38 698
20. SRI KALAHASTI(KHT) 2 04:52 04:54 723
21. RENIGUNTA JN(RU) 2 06:00 06:15 746
22. KATPADI JN(KPD) 2 07:58 08:00 875
23. JOLARPETTAI(JTJ) 2 09:08 09:10 959
24. SALEM JN(SA) 2 10:37 10:40 1079
25. ERODE JN(ED) 2 11:40 12:05 1141
26. TIRUPPUR(TUP) 2 12:48 12:50 1191
27. COIMBATORE JN(CBE) 2 13:40 13:45 1242
28. PALAKKAD(PGT) 2 15:00 15:05 1296
29. THRISUR(TCR) 2 16:17 16:20 1371
30. ALUVA(AWY) 2 17:10 17:12 1426
31. ERNAKULAM TOWN(ERN) 2 17:45 17:50 1443
32. KOTTAYAM(KTYM) 2 18:50 18:55 1505
33. TIRUVALLA(TRVL) 2 19:23 19:25 1531
34. CHENGANNUR(CNGR) 2 19:38 19:40 1540
35. KAYANKULAM(KYJ) 2 19:58 20:00 1560
36. KOLLAM JN(QLN) 2 21:30 1601
Jun 08 2014 (08:05) బతికించండి మహాప్రభు...... (www.sakshi.com)
Crime/Accidents
SCR/South Central

News Entry# 179359   
  Past Edits
Jun 08 2014 (8:05AM)
Station Tag: Bapatla/BPP added by Sudarshan*^/624989

Jun 08 2014 (8:05AM)
Train Tag: Krishna Express/17406 added by Sudarshan*^/624989
Trains:  Krishna Express/17406  
Stations:  Bapatla/BPP  
Video: బతికించండి మహాప్రభు......Passenger gets stuck in between the Train & PF and gets killed after 30 minutes of fight to survival.
Page#    Showing 1 to 4 of 4 News Items  

Scroll to Top
Scroll to Bottom
Go to Mobile site
Important Note: This website NEVER solicits for Money or Donations. Please beware of anyone requesting/demanding money on behalf of IRI. Thanks.
Disclaimer: This website has NO affiliation with the Government-run site of Indian Railways. This site does NOT claim 100% accuracy of fast-changing Rail Information. YOU are responsible for independently confirming the validity of information through other sources.
India Rail Info Privacy Policy