పనాజి: భారత రైల్వే మంత్రి సురేష్ ప్రభు ఆదివారం గోవా- ఢిల్లీల మధ్య రాజధానీ ఎక్స్ప్రెస్ను ప్రారంభించనున్నారు. గోవా నుండి దేశ రాజధానికి ఎక్స్ప్రెస్ రైలును నడపాలని గోవా ప్రజలు ఎప్పటినుండో కోరుతున్నారు. కాగా సురేష్...
గోవా, ఢిల్లీల మధ్య రాజధాని ఎక్స్ప్రెస్