Spotting
 Timeline
 Travel Tip
 Trip
 Race
 Social
 Greeting
 Poll
 Img
 PNR
 Pic
 Blog
 News
 Conf TL
 RF Club
 Convention
 Monitor
 Topic
 Bookmarks
 Rating
 Correct
 Wrong
 Stamp
 PNR Ref
 PNR Req
 Blank PNRs
 HJ
 Vote
 Pred
 @
 FM Alert
 FM Approval
 Pvt
Forum Super Search
 ↓ 
×
HashTag:
Freq Contact:
Member:
Posting Date From:
Posting Date To:
Blog Category:
Train Type:
Train:
Station:
Pic/Vid:   FmT Pic:   FmT Video:
Sort by: Date:     Word Count:     Popularity:     
Public:    Pvt: Monitor:    Topics:    

Search
  Go  

Gour Express: আমের শহর মালদা থেকে রোজ যায় শিয়ালদা - Joydeep Roy

Full Site Search
  Full Site Search  
FmT LIVE - Follow my Trip with me... LIVE
 
Mon Jun 14 23:38:03 IST
Home
Trains
ΣChains
Atlas
PNR
Forum
Quiz Feed
Topics
Gallery
News
FAQ
Trips/Spottings
Login
Post PNRAdvanced Search
Filters:

Blog Posts by ⭐ ⭐ ⭐ Telangana Express Oops AP Express ⭐ ⭐ ⭐
Page#    1329 Blog Entries  next>>
General Travel
4486 views
Jun 10 (20:57)   07651/Chengalpattu - Kacheguda Covid - 19 Special
诶艾屁比吉诶艾诶迪吾诶尺
TSAnubharadwaj^   9647 blog posts
Entry# 4982427            Tags   Past Edits
Just pay ₹5/- more and get confirmed 2S ticket
Just pay ₹10/- more and get confirmed SL ticket up to KCG
For passengers from RU to KCG

771 views
Jun 10 (20:58)
⭐ ⭐ ⭐ Telangana Express Oops AP Express ⭐ ⭐ ⭐
12723_AP_12724^~   18394 blog posts
Re# 4982427-1            Tags   Past Edits
it must be 5% discount news on UPI payment ?

2 Public Posts - Thu Jun 10, 2021

3214 views
Jun 10 (21:02)
⭐ ⭐ ⭐ Telangana Express Oops AP Express ⭐ ⭐ ⭐
12723_AP_12724^~   18394 blog posts
Re# 4982427-4            Tags   Past Edits
GN quota vs RL quota effect

2 Public Posts - Thu Jun 10, 2021
Rail News
4868 views
Metro
LMRC/Lucknow Metro
Jun 07 (16:53)   9 जून से फिर शुरू हो रही नोएडा मेट्रो, जानिए क्या है शेड्यूल

12723_AP_12724^~   6009 news posts
Entry# 4979439   News Entry# 455284         Tags   Past Edits
गौतमबुद्ध नगर में अनलॉक प्रक्रिया शुरू होने के बाद अब नोएडा मेट्रो रेल कॉर्पोरेशन ने भी बड़ा फैसला लिया है. नोएडा मेट्रो रेल कॉर्पोरेशन ने 9 जून से दोबारा से मेट्रो संचालन करने का आदेश दे दिया है, लेकिन नोएडा मेट्रो रेल कॉर्पोरेशन की मेट्रो केवल वीक डेज पर ही चलेगी. नोएडा मेट्रो वीकेंड कर्फ्यू पर नहीं चलेगी.
भूपेन्द्र चौधरी
देश भर में कोरोना के मामले घटने पर दोबारा से सीमित तौर पर अनलॉक की प्रक्रिया शुरू हो चुकी है. दिल्ली, यूपी मुंबई समेत सभी राज्यों में नागरिकों को कुछ ना कुछ राहत दी
...
more...
जा रही है. गौतमबुद्ध नगर में अनलॉक प्रक्रिया शुरू होने के बाद अब नोएडा मेट्रो रेल कॉर्पोरेशन ने भी बड़ा फैसला लिया है. नोएडा मेट्रो रेल कॉर्पोरेशन ने 9 जून से दोबारा से मेट्रो संचालन करने का आदेश दे दिया है.
लेकिन नोएडा मेट्रो रेल कॉर्पोरेशन की मेट्रो केवल वीक डेज पर ही चलेगी. नोएडा मेट्रो वीकेंड कर्फ्यू पर नहीं चलेगी
आपको बता दें कि कोरोना की दूसरी लहर में जब कोरोना मामले तेजी से बढ़ रहे थे, उस समय 1 मई से लगे लॉकडाउन के कारण NMRC नोएडा मेट्रो का संचालन बंद कर दिया था.
मेट्रो, बाजार, मॉल, ऑफिस...दिल्ली में रियायतों के साथ एक हफ्ते बढ़ा लॉकडाउन, जानें- क्या खुलेगा और क्या बंद
मिली जानकारी के अनुसार नोएडा मेट्रो वीक डेज पर सामान्य दिनचर्या के हिसाब से नहीं चलेगी, बल्कि इसके भी टाइम में भी बदलाव किया गया है. नोएडा मेट्रो वीक डेज पर सुबह 7 बजे से रात के 8 बजे तक ही चलेगी.
इसके अलावा एक खास बात ये और है कि नोएडा मेट्रो पीक आवर में 15 मिनट के अंतराल पर चलेगी, जबकि ऑफ पीक आवर में 30 मिनट के अंतराल पर चलेगी. आगे के निर्णय कोविड को देखते हुए जो सरकार तय करेगी उसी अनुसार लिए जाएंगे.
बीते अप्रैल में भी नोएडा मेट्रो ने अपने समय में, फ्रीक्वेंसी में बदलाव किए थे. तब भी व्यस्ततम समय में नोएडा मेट्रो 15 मिनट के अंतराल से चलना तय हुआ था और जब पीक आवर नहीं होता था तब तीस मिनट के अंतराल पर चलती थी. सभी यात्रियों को कोविड प्रोटोकॉल के तहत मास्क लगाना अनिवार्य रहेगा.

Rail News
4820 views
Jun 07 (16:54)
⭐ ⭐ ⭐ Telangana Express Oops AP Express ⭐ ⭐ ⭐
12723_AP_12724^~   18394 blog posts
Re# 4979439-1            Tags   Past Edits
Add Noida Metro in list of Metros for news section.
Rail News
17708 views
New/Special Trains
CR/Central
Jun 05 (14:53)   महाराष्ट्र एक्सप्रेस जाएगी महाराष्ट्र से बाहर, गोंदिया से आगे जबलपुर होते हुए रीवा तक विस्तार का प्रस्ताव

SmallTownTraveller^~   1012 news posts
Entry# 4977727   News Entry# 454839         Tags   Past Edits
01039/40 छत्रपति शाहू महाराज टर्मिनस कोल्हापुर से गोंदिया के बीच प्रतिदिन चलनेवाली महाराष्ट्र एक्सप्रेस के मध्यप्रदेश के रीवा स्टेशन तक सप्ताह में 3 दिन विस्तार किए जाने का प्रस्ताव दिया गया है और रेलवे बोर्ड से इस प्रस्ताव को सम्मति भी मिल गयी है। बस पश्चिम मध्य और दक्षिण पूर्व मध्य रेल से सन्मवय होते ही इस गाड़ी के चलने के दिन घोषित किए सकते है।
दरअसल रेलवे बोर्ड की यह नीति है, की गन्तव्योंपर गाड़ियोंके लाय ओवर पीरियड याने लौटने की अवधि में कमी लाकर गाड़ी के रैक का यात्रिओंके लिए यथायोग्य उपयोग किया जाए। इसी नीति के तहत गोंदिया से रीवा के बीच त्रिसाप्ताहिक चलनेवाली 01753/54 गाड़ी के 2 रैक महाराष्ट्र एक्सप्रेस के 4 रैक से संलग्न किए जाएंगे और
...
more...
इतवारी रीवा इतवारी गाड़ी का रूपांतरण रीवा कोल्हापुर रीवा त्रिसाप्ताहिक गाड़ी में हो जाएगा।
इस विस्तार से रीवा, सतना, कटनी, जबलपुर, नैनपुर, बालाघाट के यात्रिओंके लिए महाराष्ट्र के वर्धा, बडनेरा, अकोला, जलगाँव, शिर्डी, पुणे, सातारा, सांगली, कोल्हापुर जैसे प्रमुख शहरोंसे सीधा जुड़ाव हो जाएगा।
रेल विभाग का दावा है, इस तरह दो गाड़ियोंके रैक लिंक कर चलाने से रेलवे का करीबन 100 करोड़ के यात्री डिब्बों का सही तरीकेसे उपयोग होगा। महाराष्ट्र एक्सप्रेस जो फ़िलहाल पुराने ICF कोच से चल रही है, वह LHB कोच व्यवस्था से सुसज्जित हो जाएगी।
गौरतलब यह है की हाल ही में कोल्हापुर से गोंदिया के बीच चलनेवाली 01039 महाराष्ट्र एक्सप्रेस के ढाई घण्टे स्पीड अप का व्यापक विरोध चालीसगांव, जलगाँव, अकोला क्षेत्र से, रोजाना जाना आना करने वाले यात्रिओंद्वारा किया गया था।

Rail News
8449 views
Jun 06 (17:28)
⭐ ⭐ ⭐ Telangana Express Oops AP Express ⭐ ⭐ ⭐
12723_AP_12724^~   18394 blog posts
Re# 4977727-1            Tags   Past Edits
Why the address shown here is wp.me instead of railduniya.in ?

2 Public Posts - Sun Jun 06, 2021

7538 views
Jun 06 (17:45)
⭐ ⭐ ⭐ Telangana Express Oops AP Express ⭐ ⭐ ⭐
12723_AP_12724^~   18394 blog posts
Re# 4977727-4            Tags   Past Edits
when I click on the above link, it opens wp.me address and then redirects to rainduniya.in

1 Public Posts - Sun Jun 06, 2021
Rail News
4541 views
Commentary/Human Interest
HM/Hyderabad Metro
Jun 02 (12:22)   విశ్వనగరంగా గ్రేట‌ర్‌ హైదరాబాద్

12723_AP_12724^~   6009 news posts
Entry# 4975330   News Entry# 454271         Tags   Past Edits
మెట్రో రైల్ ప్రాజెక్టు

హైదరాబాద్ లో ట్రాఫిక్ సమస్యల నివారణకు, సౌకర్యవంతమైన ప్రయాణానికి మెట్రో రైలు ఉపయోగపడుతున్నది.మొదటి దశలో మూడు కారిడార్లలో 72 కి.మీ. మెట్రో లైను నిర్మాణం జరగాల్సిఉండగా… 07 ఫిబ్రవరి, 2020 నాటికి 67 కి.మీ. మెట్రో మార్గం ప్రారంభమయ్యంది.2012లో పనులు ప్రారంభించినప్పటికీ, టిఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాతే పనుల్లో వేగం పెరిగింది. హైదరాబాద్ మెట్రో దేశంలోనే రెండవ అతిపెద్ద మెట్రో రైలు ప్రాజెక్టుగా గుర్తించబడింది. రూ.21,000 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టు దేశంలోనే అతి పెద్ద పబ్లిక్ ప్రైవేట్ పార్ట్ నర్ షిప్ (పిపిపి) ప్రాజెక్టుగా చరిత్రలో నిలిచింది.269 ఎకరాల స్థలాన్ని ప్రభుత్వం సేకరించి ఇచ్చింది. భూ సేకరణ, రోడ్ల వెడల్పు తదితర అవసరాల కోసం రాష్ట్ర ప్రభుత్వం 2,400 కోట్లు ఖర్చు చేసింది. ఈ మెట్రో రైళ్ల వ్యవస్థను పర్యవేక్షించే అత్యాధునిక కమాండ్‌
...
more...
కంట్రోల్‌ సెంటర్‌ను ఉప్పల్‌ డిపోలో ఏర్పాటు చేశారు. మెట్రోరైల్ నడిచే అన్ని మార్గాలను ఇక్కడి నుంచే నియంత్రిస్తారు. ఈ సెంటర్‌లో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన కంప్యూటర్‌ వ్యవస్థ ఉంది. హైదరాబాద్ మెట్రో అత్యాధునిక సిగ్నలింగ్ వ్వవస్థతో భారత దేశములోనే మొదటిసారిగా కమ్యూనికేషన్ అధారిత రైలు నియంత్రణ సాంకేతిక పరిజ్ఞానం కలిగివుంది. భద్రత కొరకు కోచ్ లలో వీడియో కెమెరాలు, స్టేషన్లలో సి.సి.టి.వి.లు ఏర్పాటు చేశారు.

ఆర్టీసీ బస్సులకు, మెట్రో రైలు సర్వీస్‌లు అనుసంధానం చేశారు. మినీ బస్సులు ఏర్పాటు చేయడమేగాక ప్రత్యేకంగా బస్ బేలు ఏర్పాటు చేశారు. ఆర్టీసీ, ఎంఎంటీఎస్‌, మెట్రో రైలుకు స్మార్ట్ కార్డ్, యాప్ ను రూపొందించారు. ప్రతి స్టేషన్ వద్ద 600 మీటర్ల పరిధిలో వైట్ టాపింగ్ రోడ్లు నిర్మించారు. మెట్రో రైలు గరిష్ట వేగాన్ని 90 కి.మీ. గా నిర్ణయించారు. రైళ్ల సగటు వేగం 34 కి.మీ.గా వుంది. మెట్రో రైలు ప్రయాణం ప్రయాణికుడికి 50-75% ప్రయాణ సమయాన్ని తగ్గిస్తున్నది. మెట్రో పర్యావరణ కాలుష్యాన్ని, శబ్ద కాలుష్యాన్ని తగిస్తుంది. మన మెట్రోకు 150 కి మించి ప్రతిష్టాత్మకమైన అవార్డులు సాధించింది. హైదరాబాద్ మెట్రోను గూగుల్ కు అనుసంధానం చేయనున్నారు.ప్రతీరోజు 4 లక్షల మంది ప్రయాణిస్తున్నారు.11 ఫిబ్రవరి 2020న మూడు మెట్రో కారిడార్లలో కలిపి మొత్తం 4,47,009 మంది మెట్రోరైళ్లలో ప్రయాణించి రికార్డు సృష్టించింది. మెట్రోలు ప్రతీ రోజు 780 ట్రిప్పులు నడుస్తున్నాయి. ప్రతీ రోజు 18,000 కిలోమీటర్లు తిరుగుతున్నది. రాబోయే 100 సంవత్సరాల అవసరాలను దృష్టిలో ఉంచుకుని మెట్రోను ప్రత్యేకంగా నిర్మించారు. రిటైల్ అవుట్‌లెట్లు, ఎంటర్‌టైన్‌మెంట్ జోన్స్ , కన్వీయెన్స్ అవుట్‌లెట్స్‌ను కాంకర్స్ లెవెల్‌లో నిర్మించారు.

పబ్లిక్‌ ప్రైవేటు పార్టనర్‌షిప్‌ (పీపీపీ) విధానంలో హైదరాబాద్‌ నగరంలో నిర్మించిన మెట్రోరైల్‌ ప్రాజెక్టు ప్రపంచంలోనే అతి పెద్ద మెట్రో నెట్‌వర్క్‌లలో ఒకటి. 72 కిలోమీటర్ల పొడవు 66 స్టేషన్లతో నిర్మించిన ఈ వ్యవస్థకు ప్రభుత్వం రూ. 17,290.31 కోట్లు ఖర్చు చేసింది.

మెట్రో మొదటి దశ వివరాలు

క్ర.సం. స్టేషన్లు దూరం (కి.మీ) కారిడార్ ప్రారంభ తేదీ ప్రారంభించిన వారు
1 నాగోల్-అమీర్ పేట్ 16.8 కారిడార్ 3 29 నవంబర్, 2017
2 మియాపూర్-అమీర్ పేట్ 11.3 కారిడార్ 1 29 నవంబర్, 2017 ప్రధాని నరేంద్ర మోడీ
3 అమీర్ పేట్-ఎల్.బి.నగర్ 16.8 కారిడార్ 1 24 సెప్టెంబర్, 2018 గవర్నర్ నరసింహన్, కేటీఆర్
4 అమీర్ పేట్ -హైటెక్ సిటీ 8.5 కారిడార్ 3 20 మార్చ్, 2019 గవర్నర్ నరసింహన్
5 హైటెక్ సిటీ-రాయదుర్గం 1.5 కారిడార్ 3 29 నవంబర్, 2019 మంత్రి కేటీఆర్
6 జెబిఎస్-ఎంజిబియస్ 11 కారిడార్ 2 07 ఫిబ్రవరి, 2020 ముఖ్యమంత్రి కేసీఆర్
7 ఎంజిబిఎస్-ఫలక్ నుమా 5.2 కారిడార్ 2 పనులు జరుగుతున్నవి
07 ఫిబ్రవరి, 2020 నాటికి మొత్తం 67 కి.మీ. మార్గంలో మెట్రో రైల్ నడుస్తున్నది. ఈ మార్గాల్లో 56 స్టేషన్లు ఉన్నాయి. మొదటి దశలో భాగంగా నిర్మించిన నాగోలు- మియాపూర్ మార్గాన్ని మియాపూర్ మెట్రో స్టేషన్ వేదికగా 2017 నవంబర్ 28న మధ్యాహ్నం 2.30 గంటలకుప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావుతో కలిసి ప్రారంభించారు. ప్రధాని ప్రారంభించి, ప్రయాణించిన మొదటి మెట్రో రైలును మహిళా పైలెట్ సుప్రియ సునమ్(తెలంగాణ బిడ్డ) నడపడం విశేషం. మొదటి దశ 30 కి.మీ. మెట్రో రైలు మార్గంలో 24 స్టేషన్లు ఉన్నాయి. ఒక్కో రైలులో మూడు కోచ్‌లు వున్నాయి. మెట్రో ప్రారంభం నాటికి 57 రైళ్లు నగరానికి చేరుకున్నాయి. వాటంతటవే తెరుచుకునే తలుపులతో కూడిన సౌకర్యవంతమైన ఎయిర్ కండిషన్ బోగీలు మెట్రోలో వున్నాయి. ఒకేసారి 1000 మంది ప్రయాణించవచ్చు. ప్రతీ 3.5 నుంచి 6 నిముషాలకు ఒక రైలు నడుపుతున్నారు.

అమీర్ పేట్ నుంచి ఎల్.బి.నగర్ (16 కి.మీ.) మార్గాన్ని 24 సెప్టెంబర్ 2018 న ప్రారంభించి ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చారు. దీంతో నగరంలో మొత్తం 46 కి.మీ.లలో మెట్రో ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. అమీర్ పేట నుంచి హైటెక్ సిటీ వరకు నిర్మించే 10 కిలోమీటర్ల మార్గాన్ని, జూబ్లీ బస్ స్టేషన్ నుంచి ఇమ్లీవన్ (11 కి.మీ.) వరకు గల మార్గాన్ని07 ఫిబ్రవరి, 2020న అందుబాటులోకితెచ్చారు. ఎంజీబీఎస్ నుంచి ఫలక్‌నుమా వరకు సర్వే జరుగుతున్నది. దీని నిర్మాణం కూడా త్వ‌ర‌లోనే ప్రారంభం కానుంది.

కారిడార్ 4

రెండోదశ ప్రతిపాదనలతోపాటు నగరంలో మరిన్ని రూట్లను కలుపుకొని పరిపూర్ణంగా ప్రజలకు మెట్రో ప్రయాణాన్ని అందుబాటులోకి తేనున్నారు. ఇప్పటివరకు మూడు కారిడార్ల నిర్మాణానికి పరిమితమైన మెట్రో నాలుగో కారిడార్‌ నిర్మాణానికి సిద్ధమవుతున్నది. కారిడార్‌- 4ను బీహెచ్‌ఈఎల్‌ నుంచి లక్డీకాపూల్‌వరకు 26.2 కిలోమీటర్లు మియాపూర్‌ మీదుగా నిర్మించేందుకు నిర్ణయించారు. కారిడార్‌- 3ను కూడా నాగోల్‌ నుంచి ఎల్బీనగర్‌వరకు 5.1 కిలోమీటర్లు పొడిగించనున్నారు. దీనికి సంబంధించిన ప్రతిపాదనలు ఇప్పటికే ప్రభుత్వానికి హెచ్చెమ్మార్‌ అందించింది.

హైదరాబాద్‌ నగర రూపురేఖలు మార్చేక్రమంలో మెట్రోరైలు మరికొన్ని కొత్త రూట్లలో దూసుకుపోనున్నది. రెండో దశ మెట్రోకు ప్రతిపాదిత మార్గాలు…

, ఖాజాగూడ, రాజేంద్రనగర్‌ మీదుగా శంషాబాద్‌వరకు.
, మదీనగూడ, హఫీజ్‌పేట్‌, కొండాపూర్‌, కొత్తగూడ జంక్షన్‌, షేక్‌పేట, మెహిదీపట్నం మీదుగా లక్డీకాపూల్‌కు చేరుకొని మొదటిదశ ప్రాజెక్టులో నిర్మించిన కారిడార్‌- 1కు అనుసంధానం అవుతుంది.
, కామినేని దవాఖాన మీదుగా ఎల్బీనగర్‌లోని మొదటిదశ కారిడార్‌- 1కు (5.1 కిలోమీటర్లు) అనుసంధానం అవుతుంది.
లాదిగా తరలివచ్చే భక్తుల సౌకర్యార్థం యాదాద్రి వరకు మల్టీ మోడల్ ట్రాన్స్ పోర్టు సిస్టమ్ (ఎంఎంటీఎస్) ద్వారా రైల్వే ప్రయాణాన్నివిస్తరించడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తున్నది. ఎంఎంటీఎస్ రెండో దశను ఘట్‌కేసర్ నుంచి రాయగిరి (యాదాద్రి) వరకు 32 కిలో మీటర్లు పొడిగింపుకై కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది.ఈ అదనపులైన్ నిర్మాణానికిరూ.330 కోట్లవ్య‌యంకానున్నది.ఎంఎంటీఎస్‌కు సంబంధించి గతంలో ఉన్న ఒప్పందం ప్రకారం అయ్యే ఖర్చులో మూడింట రెండు వంతుల వాటాను(రూ.275 కోట్లు) రాష్ట్ర ప్రభుత్వం, మూడింట ఒకవంతు కేంద్రం (రూ.137 కోట్లు) భరించనుంది. ఈ ప్రాజెక్టును రెండేళ్లలో పూర్తిచేయనున్నారు.
, నాగులపల్లి కొత్త రైల్వే టర్మినల్స్
నగరంలో ఉన్న సికింద్రాబాద్, నాంపల్లి రైల్వే స్టేషన్లపై వత్తిడీ విపరీతంగా పెరిగింది. పెరిగిన అవసరాలను దృష్టిలో పెట్టుకుని నగర శివార్లలో మరో రెండు రైల్వే జంక్షన్లను అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. ఔటర్ రింగు రోడ్డుకు సమీపంలో చర్లపల్లి, నాగులపల్లి జంక్షన్లు అభివృద్ధి చేయడానికి దక్షిణ మధ్య రైల్వేతో ప్రభుత్వం అంగీకారం కుదుర్చుకుంది. ఢిల్లీ, చెన్నై రూట్లకు చర్లపల్లి, ముంబాయి రూట్ కు నాగులపల్లి రైల్వే జంక్షన్లు అనుకూలంగా ఉంటాయి.వీటివల్ల ప్రయాణీకులకు సౌకర్యం, నగర ట్రాఫిక్ పై వత్తిడి తగ్గుతుంది.

1 Public Posts - Wed Jun 02, 2021

3488 views
Jun 02 (12:50)
⭐ ⭐ ⭐ Telangana Express Oops AP Express ⭐ ⭐ ⭐
12723_AP_12724^~   18394 blog posts
Re# 4975330-2            Tags   Past Edits
DPR submitted
in hold with Telangana Govt

1 Public Posts - Wed Jun 02, 2021
General Travel
5200 views
May 31 (22:30)   17018/Secunderabad - Rajkot Express (PT) | KZJ/WDM-3A/18913
▶SCR 12285⭐SC NZM SC Duronto⭐12286 SCR◀
SCNZMDuronto~   195 blog posts
Entry# 4974262            Tags   Past Edits
Rajkot exp with shining KZJ Alocs😍

1 Public Posts - Mon May 31, 2021

4058 views
May 31 (22:36)
⭐ ⭐ ⭐ Telangana Express Oops AP Express ⭐ ⭐ ⭐
12723_AP_12724^~   18394 blog posts
Re# 4974262-2            Tags   Past Edits
18913 maybe

3 Public Posts - Mon May 31, 2021
Page#    1329 Blog Entries  next>>

COVID-19

ONLY COVID-19 Specials are running.
As Corona cases are increasing rapidly, Members are advised to TAKE extra CARE these days.
1. AVOID going outdoors even if lockdown is easing.
2. ALWAYS wear a MASK when OUTDOORS.
3. Wash hands frequently. Do NOT touch your face.


REMEMBER: PREVENTION is the ONLY Option. There is NO CURE.

Leading Polls

1946021 ★★★ 47x-under SW-x
1864093 ★★★ 133xxx
4985300 ★★★ 46tanu1995^~
4985353 ★★★ 41Hrishi7987^~
4984738 ★★ 21Hrishi7987^~
4982694  19TATANAGARWAM4~
4982692 ★★ 29TATANAGARWAM4~

Rail News

New Trains

Site Announcements

  • Entry# 4906979
    Mar 14 2021 (01:12AM)


    Followup to: Fmt Changes The new version of FmT 2.0 will soon be here - in about 2 weeks. As detailed in the previous announcement, many of the old FmT features like Train TT, Speedometer, Geo Location, etc. will be REMOVED. It will be a bare-bones simple app, focused on trip blogging. It...
  • Entry# 4898771
    Mar 06 2021 (10:33PM)


    There are some changes coming to FMT. Many of the features of FMT, like station arrival, TT, speed, geo, passing times, station time, etc. are ALREADY available in OTHER railway apps. So all of these features will be REMOVED. We'll have ONLY BLOGGING - quick upload of pics/videos/audio, etc. You may attach...
  • Entry# 4785432
    Nov 21 2020 (02:51AM)


    We are unifying the Bookmark scheme for Blogs & PNRs. Previously, we had different systems of "Followed Blogs", "PNR History", "My PNR Posts", "My PNR Post Predictions", "Stamp Alerts", etc. which were somewhat confusing. Hereafter: For PNRs: 1. You may add ANY PNR to your bookmarks through the "Add Bookmark" link in the...
  • Entry# 4680754
    Aug 03 2020 (10:10PM)


    In the next few days, we shall introduce a "Personal Gallery". This will consist of your own personal pics - no restrictions. You can upload any number of pics to your personal gallery - with with or without trains. This personal gallery will be part of your Member Profile. Thanks.
  • Entry# 4671643
    Jul 18 2020 (11:53PM)


    As our Topics & Quiz section gains popularity, the following change will be made to Quizzes. Starting tomorrow, we shall not reveal the names of people who answered correctly/incorrectly. You will still know how many answered the quiz and the percentage of wrong/right responses. But ONLY the person who answered will know...
  • Entry# 4669324
    Jul 15 2020 (10:01AM)


    Today, we are introducing a new Topic called NEWS-CRITIC. These days, everyday, we are bombarded with spam news, exaggerated news, misleading news, fake news, useless celebrity news, click bait with misleading headlines, etc. Also, much of the news is copied and rewritten from other news outlets, instead of being written first-hand. Everyone...
Scroll to Top
Scroll to Bottom
Go to Mobile site
Important Note: This website NEVER solicits for Money or Donations. Please beware of anyone requesting/demanding money on behalf of IRI. Thanks.
Disclaimer: This website has NO affiliation with the Government-run site of Indian Railways. This site does NOT claim 100% accuracy of fast-changing Rail Information. YOU are responsible for independently confirming the validity of information through other sources.
India Rail Info Privacy Policy