అన్నవరం రైల్వేస్టేషన్‌కు అరుదైన గుర్తింపు
అన్నవరం రైల్వేస్టేషన్‌కు అరుదైన గుర్తింపు దక్కింది. FSSAI నుంచి ఈట్ రైట్ స్టేషన్ అవార్డును సొంతం చేసుకుంది. విజయవాడ డివిజన్లో ఈ హోదా పొందిన తొలి స్టేషన్ ఇదే కాగా.. జోన్లో నాంపల్లి తర్వాత 2వ స్థానంలో నిలిచింది. స్టేషన్‌లోని అన్ని క్యాటరింగ్ స్టాల్స్ ఆహార భద్రత, పరిశుభ్రత, విక్రేత వ్యక్తిగత శుభ్రత, ఫుడ్ గడువు తేదీలు, వ్యర్థాల తొలగింపు వంటివి పరిగణనలోకి తీసుకుని అవార్డు అందించారు.
please wait...Translate to EnglishAnnavaram railway station has received a special recognition. It has been awarded the Eat Right Station award by FSSAI. This is the only station in Vijayawada division to achieve this feat. After Nampally, it stands in 2nd position. The station's catering stalls have been recognized for their food safety, hygiene, vendor personal hygiene, food expiry dates, and elimination of wastage, and have been awarded accordingly.