#Offtopic post
For Information purpose.
రెండు రోజుల్లో కాణిపాకం వినాయక టెంపుల్ మూసివేత.. మూలవిరాట్ దర్శనం మళ్ళీ వినాయకచవితి నుంచే..
చిత్తూరు...
more... జిల్లా(Chittoor District) లోని ప్రముఖ పుణ్యక్షేత్రం కాణిపాకం. ఇక్కడ శ్రీ వరసిద్ధి వినాయక ఆలయ పునర్నిర్మాణ పనులు చేపట్టనున్నామని దేవస్థాన అధికారులు చెప్పారు. ఈ నేపథ్యంలో వినాయక మూలవిరాట్ దర్శనం భక్తులకు ఇక రెండు రోజులు మాత్రమేనని తెలిపారు. స్వామివారి ఆలయాన్ని రీమోడల్ చేస్తున్న నేపథ్యంలో గర్భాలయాన్ని దేవస్థానం మూసివేయనుంది. మళ్ళీ స్వయంభు వినాయకుడి మూలవిరాట్ పునః దర్శనం ఆగష్టు 31వ తేదీ వినాయక చవితి రోజు నుంచి మళ్ళీ భక్తులకు అందుబాటులోకి దేవస్థానం తీసుకుని రానున్నట్లు ప్రకటించింది.
అయితే అప్పటి వరకూ తాత్కాలికంగా స్వామివారి దర్శనం కోసం ఆలయ ప్రాంగణంలో బాలాలయాన్ని దేవస్థానం నిర్మించింది. ఈ ప్రత్యేక బాల విఘ్నేశ్వరుడి విగ్రహానికి ప్రాణ ప్రతిష్ట చేశారు. ప్రత్యేక పూజలు, అభిషేకాలు, హోమాలు నిర్వహించి అనంతరం భక్తులకు సోమవారం నుంచి దర్శనం కలిగేలా చర్యలు తీసుకోనున్నారు.
please wait...Translate to English#a a href="/blog?h=Offtopic" >#Offtopic post
For Information purpose.
In the past two days, I heard that Vinayaka Temple in Kaniyakumari will be closed for renovations from Vinayaka Chaviti onwards.
Kaniyakumari, the main sacred place in Chittoor District, is where the construction work of the Sri Varasiddhi Vinayaka Temple is going on. The temple authorities have announced that the darshan of the main idol of Vinayaka will be available only for the next two days. They are renovating the Garbhagudi of the temple in this path. The re-opening of the self-made Vinayaka idol will be on August 31st, from Vinayaka Chaviti, and the temple will be open to the devotees again.
So, until then, temporarily, to see Swamiji's darshan, they have constructed a kids' room in the temple premises. They have performed the pranapratishtha of the special Bal Vigneshwar idol. After performing special prayers, abhishekas, and homas, they have started the darshan for devotees from Monday onwards.