ఖరగ్పూర్, న్యూస్టుడే: ఆగ్నేయ రేల్వే గత 28 రోజుల వ్యవధిలో 101 ఆక్సిజన్ ఎక్స్ప్రెస్ రైళ్లను సురక్షితంగా గమ్యస్థానానికి చేర్చిందని రైల్వే అధికారులు శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఆక్సిజన్ కొరతతో కొవిడ్ బాధితులకు సేవలందించడంలో...
101 ఆక్సిజన్ ఎక్స్ప్రెస్లు నడిపిన ఆగ్నేయ రైల్వే