Feb 01 2020 (11:52) నిధులు కూత లేక కూసేనా ముందుకుసాగనికోటిపల్లి ~##~ సర్వేకేపరిమితమైనభద్రాచలం ఎనిమిదేళ్లయినా ఇంకాపూర్తికానిడబ్లింగ్పనులు నరసాపురం,జనవరి31:కేంద్రఆర్థికమంత్రినిర్మలాసీతారామన్శనివారంప్రవేశపెట్టేబడ్జెట్పైజిల్లావాసులుఎన్నోఆశలుపెట్టుకున్నారు ఎన్డీఏ రెండోసారి అధికారంలోకి వచ్చిన తరువాత ప్రవేశపెట్టనున్న పూర్తిస్థాయి బడ్జెట్ కావడంతో ఈసారి జిల్లాలోని పెండింగ్ రైల్వే ప్రాజెక్టులకు భారీ ఎత్తున నిధులు కేటాయిస్తారని ఎదురుచూస్తున్నారు నిర్మలా సీతారామన్ నరసాపురం కోడలు కావడంతో మంత్రికి జిల్లాలోని పెండింగ్ ప్రాజెక్టులపె అవగాహన ఉంది ఈ నేపథ్యంలో ఈసారి బడ్జెట్లో కొత్త రైళ్ళకు పచ్చజెండా ఊపడంతో పాటు కోటిపల్లి- నరసాపురం, కొవ్వూరు- భద్రాచలం, విజయవాడ- నరసాపురం డబ్లింగ్ పనులకు పెద్ద ఎత్తున నిధులు కేటాయిస్తారన్న ఆశ జిల్లావాసుల్లో నెలకొంది
కొత్తరైళ్లప్రతిపాదన రాష్ట్రవిభజనతరువాతవిజయవాడరైల్వేడివిజన్లోఅత్యంతవేగంగాఅభివృద్థిచెందినస్టేషన్నరసాపురం పుష్కలంగా నీరు, రైల్వేకు సంబంధించిన స్థలం ఎక్కువుగా ఉండటంతో గడిచిన నాలుగేళ్ల కాలంలో ఈ స్టేషన్‌ను వేగంగా అభివృద్ధి చేశారు కోచ్‌ల మరమ్మతు షెడ్‌తో పాటు ఫిట్‌లైన్ మంజూరు చేశారు కొత్తరైల్వేస్టేషన్కూడానిర్మిస్తున్నారు త్వరలోనరసాపురంనుంచివరాణశి,బెంగళూరురైళ్లనునడపుతామనిఇటీవలరైల్వేడీఆర్ఎంప్రకటించారు ఇది కాకుండా ప్రస్తుతం లింకులతో నడుస్తున్న తిరుపతి, మచిలీపట్నం, తిరుపతి- ధర్మవరం రైళ్లను నరసాపురం నుంచే నేరుగా నడపాలన్న ప్రతిపాదన కూడా పెండింగ్‌లో ఉన్నాయి ఈ బడ్జెట్లో వీటికి పచ్చజెండా ఊపుతారని ఎదురుచూస్తున్నారు
కోటిపల్లి-నరసాపురం బ్రిటిష్హయాంనుంచిపెండింగ్లోఉన్ననరసాపురం-కోటిపల్లిరైల్వేలైన్కుఏన్డీఏఅధికారంలోకివచ్చినతరువాతప్రతిబడ్జెట్లోనూనిధులుకేటాయిస్తూవస్తున్నది ఇప్పటి వరకు ఈ ప్రాజెక్టుకు రూ 1000కోట్లుకేటాయించారు అయితే ఈమొత్తం భూసేకరణకే సరిపోయింది ప్రాజెక్టు చేపట్టి ఆరేళ్లు పైగా గడిచినా ఇంత వరకు అర కిలోమీటర్ కూడా పట్టా వేయలేదు కోటిపల్లి-ముక్తేశ్వరం వద్ద గౌతమి నదిపై నిర్మించిన భారీ వంతెన ఇంకా పిల్లర దశలోనే ఉంది అలాగే పాశర్లపూడి వద్ద వైనతేయ, చించినాడ వద్ద వశిష్ఠ వద్ద నిర్మించే వంతె నలు కూడా ఇంకా పిల్లర్ దశలోనే ఉన్నాయి ఈ మూడు వంతెనలకు సుమారు రూ 1000కోట్లుఖర్చుఅవుతుందనిఅంచనా 51 కిలోమీటర్ల మేర చేపట్టే ఈ పను లకు రూ 2,120కోట్లుఅంచనావేశారు అయితే ఆలస్యం అవడంతో అంచనా వ్యయం పెరిగింది గత బడ్జెట్లో ఈప్రాజెక్టుకు రూ 323కోట్లుకేటాయించారు ఈసారి పెంచుతారన్న ఆశ గోదావరి వాసుల్లో నెలకొంది
కొవ్వూరు-భద్రాచలం ఈప్రాజెక్టుకూడాదశాబ్దాలుగాపెండింగ్లోఉంది ప్రతి బడ్జెట్లోనూ సర్వేకే నిధులు కేటాయిస్తున్నారు గత బడ్జెట్లోనూ ఇదే జరిగింది 131 కిలోమీటర్ల మేర చేపట్టే ఈ కొత్త లైన్ వల్ల జిల్లాలో కొయ్యలగూడెం, జంగారెడ్డిగూడెం, బుట్టాయగూడెంలకు రైల్వేమార్గం ఏర్పడుతుంది అంతే కాకుండా విశాఖ నుంచి హైద్రాబాద్ వెళ్లే రైళ్ళకు దగ్గరమార్గం ఏర్పడుతుంది నిడదవోలు-ఏలూరు మెయిన్ లైన్‌పై ట్రాఫిక్ తగ్గుతుంది గూడ్స్ రైళ్ళకు ఈ మార్గం ఎంతో సౌకర్యంగా ఉంటుంది ఈసారి బడ్జెట్లోనైనా నిధులు ఇస్తారన్న ఆశ మెట్టప్రాంత వాసుల్లో నెలకొంది
విజయవాడ-నరసాపురండబ్లింగ్ ఈప్రాజెక్టుపనులు2012లోచేపట్టారు 221 కిలోమీటర్ల డబ్లింగ్ పనుల్ని ఐదు విభాగాలుగా విభజించారు అంచనా వ్యయం రూ 1504కోట్లు అయితే ఎనిమిదేళ్లు గడిచినా పనులు ముందుకు సాగకపోవడంతో నిర్మాణ వ్యయం పెరిగింది ఇప్పటివరకు గుడివాడ స్టేషన్‌కు సమీపంలో ఉన్న మోటూరు నుంచి భీమవరం వరకు అంటే 49 కిలోమీటర్ల మేర డబ్లింగ్ లైన్ పనులు పూర్తయ్యాయి
ఇటుభీమవరం-నిడదవోలు36కిలోమీటర్లపనులునత్తనడకనసాగుతున్నాయి అలాగే భీమవరం-నరసాపురం మధ్య 29 కిలోమీటర్ల పనులకు కూడా నిధుల కొరత ఉంది గుడివాడనుంచివిజయవాడలమధ్య49కిలోమీటర్లపనులుకూడామధ్యస్థంగాఉన్నాయి 2021 నాటికి ఈప్రాజెక్టు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు గత బడ్జెట్లో దీనికి కేవలం రూ 175కోట్లుకేటాయించారు ఈసారి ఏం చేస్తారో చూడాలి ~!~
Feb 01 2020 (11:52) FM Approval by: Vageesh^~/1766013
Important Note:This website NEVER solicits for Money or Donations. Please beware of anyone requesting/demanding money on behalf of IRI. Thanks. Disclaimer: This website has NO affiliation with the Government-run site of Indian Railways. This site does NOT claim 100% accuracy of fast-changing Rail Information. YOU are responsible for independently confirming the validity of information through other sources.