మిత్రులకు మరియు శ్రేయోభిలాషులకు
హేవిళంబి నామ ఉగాది శుభాకాంక్షలు!🌾
“U” ఉత్సవం
“G” గౌరవం
“A” ఆనందం
“D”...
more... ధనం
“I” ఐశ్వర్యం.
ఇవి అన్నీ మీతో పాటు ఎల్లపుడు వుండాలి అని కోరుకుంటూ...
మీకు మరియు మీ కుటుంబ సభ్యులకు శ్రీ హేవిళంబి నామ ఉగాది శుభాకాంక్షలు
ఇట్లు
అను భరద్వాజ్