విశాఖపట్నం : విశాఖ రైల్వేజోన్ కోసం పోరాటం ఉధృతం చేస్తామని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ ప్రకటించారు. విశాఖలో శనివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ బడ్జెట్లో రాష్ట్రానికి అన్యాయం జరిగిందన్నారు....
విశాఖ రైల్వేజోన్ కోసం వైఎస్సార్సీపీ పాదయాత్ర