జగ్గయ్యపేట: స్వీయచిత్రం కోసం ఆరాటపడి ఓ బాలుడు ప్రాణాలు కోల్పోయిన ఘటన కృష్ణా జిల్లా జగ్గయ్యపేటలో బుధవారం చోటుచేసుకుంది. జగ్గయ్యపేట మండలం తొర్రగుంటపాలెంకు చెందిన పగడాల నరసింహారావు చిన్న కుమారుడు రామసాయితేజ(15) మరో ఇద్దరు స్నేహితులతో...
One more student died while taking selfie