న్యూఢిల్లీ: రైల్వే ప్రయాణికులకు కేంద్రం మరో గుడ్ న్యూస్ చెప్పింది. టికెట్ బుకింగ్‌ను మరింత సరళతరం చేసింది. ఇకపై భీమ్, యూపీఐ యాప్‌ల ద్వారా టికెట్లను బుక్ చేసుకునే సౌకర్యాన్ని తీసుకొచ్చేందుకు చర్యలు చేపట్టింది. డిజిటల్...
రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్!