రైల్వే ప్రయాణికులకు ముఖ్య గమనిక.. మీరు సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్‌లో వెళ్లాలనుకుంటున్నారా.. అయితే మీకు ‘సూపర్‌ఫాస్ట్’ బాదుడు తప్పదు.. అదేంటీ అని ఆలోచిస్తున్నారా.. ఇటీవల కొన్ని రైళ్లను అప్‌గ్రేడ్ చేస్తున్నట్లు రైల్వేశాఖ ప్రకటించిన విషయం తెలిసిందే. వాటిని...
ప్రయాణికులపై ‘సూపర్‌ఫాస్ట్’ బాదుడు 48రైళ్ల టికెట్ ధరలు పెంచిన రైల్వేశాఖ