కేరళ : సోలూరు వద్ద ఆంధ్రా, కేరళ అయ్యప్ప భక్తుల వాగ్వాదం, ఆగిపోయిన శబరి ఎక్స్‌ప్రెస్ - See more at: click here
హైదరాబాద్, డిసెంబర్ 13 : కేరళలోని సోలూరు వద్ద ఆంధ్రా-కేళళ అయ్యప్ప భక్తుల మధ్య వాగ్వావాదం చోటు చేసుకుంది. దీంతో ఆంధ్రా అయ్యప్ప భక్తులు సోలూరు రైల్వే ట్రాక్‌పై బైఠాయించి నరసన వ్యక్తం చేస్తున్నారు. దీంతో శబరి ఎక్స్‌ప్రెస్ ఆగిపోయింది. వాగ్వాదానికి గల కారణం...
ఆంధ్రా అయ్యప్ప భక్తులు రిజర్వేషన్ చేసుకున్న బెర్త్‌లపై కేరళ అయ్యప్ప భక్తులు కూర్చున్నారని, తమ బెర్త్‌లు తమకు ఇవ్వాలని గుంటూరుకు చెందిన భక్తులు కోరడంతో ఇరు వర్గాల భక్తుల మధ్య ఘర్షణకు దారితీసింది. ఆంధ్రా భక్తులు తమపై దాడి చేశారని కేరళ భక్తులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఇద్దరు ఆంధ్రా భక్తులను పోలీసులు అరెస్టు చేసి తీసుకుపోయారు. దీంతో రైల్లో...
more... ఉన్న ఆంధ్రా అయ్యప్ప భక్తులందరూ కిందికి దిగి రైల్వే ట్రాక్‌పై కూర్చుని నిరసన తెలియజేస్తున్నారు. ఈ ఘటన శుక్రవారం చోటు చేసుకుంది. పరిస్థితి ఇంకా సద్దు మణగలేదు. పూర్తి సమాచార అందవలసి ఉంది.