Railway officials will inspect the 10 km new railway line from Gajwel in Siddipet district to Kodakandla on the 11th of this month as part of the construction of 151 km of new broad gauge railway from Manoharabad to Kottapalli.
మనోహరబాద్ నుండి కొత్తపల్లి 151 కిలోమీటర్ల నూతన బ్రాడ్ గేజ్ రైల్వే నిర్మాణంలో భాగంగా ఈ నెల 11 వ తేదీన సిద్దిపేట జిల్లా గజ్వేల్ నుండి కొడకండ్ల మధ్య 10 కిలోమీటర్ల మేర నిర్మించిన నూతన రైల్వే మార్గాన్ని రైల్వే అధికారులు తనిఖీ చేయనున్నారు.