పూర్వము కూడా ఈ బండి సాధారణం గా (రిజర్వేషన్ లేకుండా) నే, నడిచినది. స్లీపర్ కూడా TTE లేకుండా, సాధారణ శ్రేణి లాగానే నడిచినది, కావున ఇప్పుడు కూడా అలానే నడపడానికి ఆలోచించిచున్నారు అనుకుంటా.... ఐఆర్సిటిసి లో కూడా 31-03-2016 వరకే ఈ బండి ని చూపిస్తున్నది.. అంటే బండి 1/4/2016 నుండి ఈ బండిని రధుచేస్తారా.....