Spotting
 Timeline
 Travel Tip
 Trip
 Race
 Social
 Greeting
 Poll
 Img
 PNR
 Pic
 Blog
 News
 Conf TL
 RF Club
 Convention
 Monitor
 Topic
 Bookmarks
 Rating
 Correct
 Wrong
 Stamp
 PNR Ref
 PNR Req
 Blank PNRs
 HJ
 Vote
 Pred
 @
 FM Alert
 FM Approval
 Pvt
News Super Search
 ↓ 
×
Member:
Posting Date From:
Posting Date To:
Category:
Zone:
Language:
IR Press Release:

Search
  Go  

बाज़🦅 आ रहा है ~ सिलीगुड़ी WDP-4 20000 Series - Niraj Kumar

Full Site Search
  Full Site Search  
 
Fri Apr 23 23:00:54 IST
Home
Trains
ΣChains
Atlas
PNR
Forum
Quiz Feed
Topics
Gallery
News
FAQ
Trips/Spottings
Login
Post PNRAdvanced Search

KCC/Krishna Canal Junction (5 PFs)
కృష్ణా కెనాల్ జంక్షన్     कृष्णा केनाल जंक्शन

Track: Double Electric-Line

Show ALL Trains
ju point BZA/GNT/TEL, Tadepalli Rd, Tadepalli, Guntur Dist., Pin- 522501
State: Andhra Pradesh

Elevation: 21 m above sea level
Zone: SCR/South Central   Division: Vijayawada

No Recent News for KCC/Krishna Canal Junction
Nearby Stations in the News
Type of Station: Junction
Number of Platforms: 5
Number of Halting Trains: 33
Number of Originating Trains: 0
Number of Terminating Trains: 0
Rating: 3.0/5 (31 votes)
cleanliness - good (4)
porters/escalators - poor (3)
food - average (4)
transportation - average (4)
lodging - average (4)
railfanning - good (4)
sightseeing - good (4)
safety - good (4)
Show ALL Trains

Station News

Page#    Showing 1 to 9 of 9 News Items  
Nov 06 2019 (02:46) SCR proposes new railway bridge (www.newindianexpress.com)
New Facilities/Technology
SCR/South Central
0 Followers
15421 views

News Entry# 394435  Blog Entry# 4479625   
  Past Edits
Nov 06 2019 (02:46)
Station Tag: Vijayawada Junction/BZA added by 12649⭐️ KSK ⭐️12650^~/1203948

Nov 06 2019 (02:46)
Station Tag: Krishna Canal Junction/KCC added by 12649⭐️ KSK ⭐️12650^~/1203948

Nov 06 2019 (02:46)
Station Tag: Guntur Junction/GNT added by 12649⭐️ KSK ⭐️12650^~/1203948
VIJAYAWADA: To ease rail traffic congestion between Krishna Canal Junction and Vijayawada on the grand trunk route, South Central Railway (SCR) officials have sent a proposal to the Railway Board seeking its permission and financial aid for constructing one more bridge to reduce the journey time for passengers travelling between Guntur and Vijayawada.
According to SCR officials, the distance between Guntur and Vijayawada railway junctions is 32.17 km and the journey time for express trains is between 50 to 55 minutes and 60 minutes for passenger trains. However, the trains have to reduce their speed to 40 kmph  between Krishna Canal Junction and Vijayawada as the bridges on River Krishna are made of iron girders. This in turn, is increasing the journey time
...
more...
between the two stations. 
Recently, Guntur MP Galla Jayadev raised the issue with higher authorities in SCR and claimed that APSRTC buses are reaching Vijayawada from Guntur within 35 to 40 minutes despite crossing a toll plaza near Kaza Village and facing traffic snarls.“At present, there are two railway lanes near Krishna Canal Junction which connect to the grand truck road and two other lanes heading towards Guntur. Due to yard remodelling works, intermediate block signals have been arranged to ease rail traffic congestion for trains travelling towards Vijayawada,” an SCR official said.
“With increase in rail traffic between Guntur and Vijayawada junctions, it is necessary to construct one more bridge across River Krishna. A proposal has been sent to the Railway Board seeking its permission and financial aid for completing the project,’’ a senior railway official said to TNIE  on condition of anonymity.

Rail News
12073 views
Nov 07 2019 (08:53)
Guest: 7d61b3d0   show all posts
Re# 4479625-1            Tags   Past Edits
If Automatic signal system is improved that is more than enough
Aug 13 2018 (15:17) రైల్వే ప్రయాణికులకు శుభవార్త! (www.eenadu.net)
0 Followers
14104 views

News Entry# 350784  Blog Entry# 3708454   
  Past Edits
This is a new feature showing past edits to this News Post.
తాజావార్తలు
దిల్లీ : రైల్వే ప్రయాణికులకు శుభవార్త. ఇకపై రైళ్లు ఆలస్యంగా నడిచినా.. సమయానికి గమ్యస్థానం చేరుకోనున్నాయి. రైలు వేళల కొత్త కాల పట్టికను రైల్వే శాఖ పంద్రాగస్టు నుంచి అమలు చేయనుంది. ఈ ఏడాది 30 శాతం రైళ్లు ఆలస్యంగా నడవడంతో ఈ నిర్ణయం తీసుకుంది. ఆలస్యమైన సమయాన్ని అధిగమించేందుకు సాధారణ సూచిత వేగంతో రైళ్లను నడిపేందుకు డ్రైవర్లకు ఆదేశాలు ఇవ్వనున్నారు. సాధారణంగా మెయిల్‌, ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు ఎంపీఎస్‌ గంటకు 110 కిలోమీటర్లు అయినప్పటికీ.. డ్రైవర్లు మాత్రం 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో నడుపుతారు. రాజధాని, శతాబ్ది రైళ్లు ఎంపీఎస్‌ గంటకు 130 కిలోమీటర్లు అయినప్పటికీ.. 80 లేదా 90 కిలోమీటర్ల వేగంతో నడుపుతారు. రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నప్పుడు కూడా సాధారణ వేగంతో వెళితే గమ్యస్థానాన్ని చేరుకోవడం మరింత ఆలస్యమవుతోంది. ఈ పరిస్థితిని నివారించేందుకు అనుమతించిన గరిష్ఠ వేగం ఎంపీఎస్‌ను మించకుండా సాధారణ సూచిత వేగంతో రైళ్లు నడిపేలా రైల్వే శాఖ డ్రైవర్లకు ఆదేశాలు ఇవ్వనుంది. ఎంపీఎస్‌ గంటకు 110 కిలోమీటర్లు అయితే సాధారణ సూచిత వేగం 105 కిలోమీటర్లు. అనుమతించిన గరిష్ఠవేగం ఎంపీఎస్‌ గంటకు 120
...
more...
కిలోమీటర్లు అయితే సాధారణ సూచిత వేగం 115 కిలోమీటర్లుగా ప్రతిపాదించనుంది.
రాజకీయం
జగన్‌ ప్రతిష్ట దెబ్బతీసేందుకు బాబు కుట్రలు[14:38]
ప్రభుత్వం ఏర్పాటుకు కావాల్సిన సీట్లను గెలుస్తాం[14:30]
హైదరాబాద్‌ చేరుకున్న రాహుల్‌గాంధీ[12:09]
అళగిరి పునరాగమనం?[09:34]
మాజీ స్పీకర్‌ సోమనాథ్‌ ఛటర్జీ కన్నుమూత[09:08]
ఆ పార్టీకి సీఎం అభ్యర్థి లేరు..[05:08]
2019లో నాదే బాధ్యత: ఉత్తమ్‌[05:08]
2019లో వారికే మా మద్దతు[05:08]
‘కాల్చేదీ మీరే .. నివాళులర్పించేదీ మీరే’[05:05]
జనరల్‌
చెత్తను ఏరివేస్తున్న కాకులు..![15:01]
భర్త ఇంటి ముందు భార్య ఆందోళన[09:18]
‘సింహాద్రి’కి తీరికుండదు.. గరీబ్‌రథ్‌కి ఖాళీ ఉండదు[08:37]
మాల్గుడి కథలకు కస్తూరి పరిమళం[07:30]
తడిసి ముద్దయిన కోనసీమ[07:08]
శేరిలింగంపల్లిలో నేడు ట్రాఫిక్‌ ఆంక్షలు[07:04]
బద్ధకంతో అంతరించిన ఆదిమానవ జాతి![06:58]
చిత్తూరు జిల్లాలో కత్తెర పురుగు![06:36]
స్మార్ట్‌ఫోన్‌ వినియోగంతో పరధ్యానం[06:31]
శ్రీశైలం జలాశయానికి పెరుగుతున్న వరద[05:10]
తీగల వంతెన పైకి చేరిన వరదనీరు[05:10]
హెచ్‌ఐవీ సంక్రమణను అడ్డుకుంటున్న ‘ఆస్పిరిన్‌’[05:10]
పెద్దల అభ్యంతరాలను కాదని.. ఫేస్‌బుక్‌ లైవ్‌లో పెళ్లి[05:10]
సినిమా
సీఎం నిధికి కమల్‌ రూ.25 లక్షల విరాళం[14:49]
‘సూయీ ధాగా’ ట్రైలర్‌ విడుదల[13:04]
పెళ్లిపీటలెక్కనున్న ‘కలర్స్’ స్వాతి![10:58]
లెజెండ్స్‌ ఎప్పటికీ అమరులే[10:37]
మరో ‘శతకం’ ఖాయం[08:07]
దర్శకుడికి ఆత్మవిశ్వాసం ముఖ్యం: రాజమౌళి[07:44]
విశాఖలో ‘గీత గోవిందం’ సందడి[07:28]
కాజల్, బెల్లంకొండ.. ‘కికి’ సవాల్‌ చూశారా![05:11]
‘బిగ్‌బాస్‌-2’ నుంచి బాబు గోగినేని ఔట్‌[05:11]
‘ఇందిరా గాంధీ సినిమా కాదు.. సిరీస్‌’‌[05:11]
ట్రైలర్‌తోనే ఆసక్తిని పెంచిన బ్రహ్మానందం తనయుడు[05:11]
క్రైమ్
మామ ఇంటిపై పెట్రోలు బాంబు విసిరిన అల్లుడు[11:51]
చోరీ.. చోరీ.. పట్టించుకునే వారేరీ?[08:28]
పైరసీ సూత్రధారి అరెస్టు[08:17]
ఇంట్లో బందీలుగా దంపతులు[07:51]
గుర్తుతెలియని యువతిపై అత్యాచారం, హత్య[07:40]
కుమార్తెకు వాతలు[07:13]
మహిళకు ఆత్మకూరు ఎస్సై లైంగిక వేధింపులు[06:40]
కారు కాల్వలో పడి ఏడుగురు చిన్నారుల మృతి[05:49]
‘గీత గోవిందం’ పైరసీ చేసిన వ్యక్తి అరెస్టు[05:15]
దూకనన్నా కూడా బ్రిడ్జ్‌పై నుంచి తోసేసింది![05:15]
ఎస్వీ వైద్య కళాశాల విద్యార్థిని ఆత్మహత్య[05:15]
స్పోర్ట్స్
ఒలింపిక్స్‌లో భారత్‌ పతకం సాధించాలంటే...[12:48]
త్వరగా అతన్ని జట్టులో నుంచి తీసేయండి[11:33]
మైదానంలో ధోనీలాగే అర్జున్‌[11:01]
ఆ జ్ఞాపకాలు గుర్తొస్తున్నాయి: ధోనీ[05:17]
ధోనీ..‘గాడ్‌ ఆఫ్‌ క్రికెట్‌’[05:17]
లార్డ్స్‌.. ఆంగ్లేయులే! కోహ్లీసేనకు పరాభవం[05:17]
బిజినెస్‌
భారీగా పతనమైన రూపాయి[12:18]
స్టాక్‌మార్కెట్‌: సెన్సెక్స్‌ -279, నిఫ్టీ -81[10:00]
జన్‌ధన్‌ ఖాతాదారులకు పంద్రాగస్టు కానుక[05:18]
జెట్‌ ఎయిర్‌వేస్‌లో డీజీసీఏ ఆడిట్‌?[05:18]
ఆధార్‌ నంబర్‌ చెప్పాలా? వద్దా?[05:18]
జాతీయ-అంతర్జాతీయ
రైల్వే ప్రయాణికులకు శుభవార్త![13:58]
7 రాష్ట్రాల్లో వరదలు.. 774 మంది మృతి[12:39]
కేరళలో 39కి చేరిన వరద మృతులు[11:52]
నేను డమ్మీ స్పీకర్‌ను కాదు..[11:16]
జపాన్‌లో ఓ నగరానికి లక్ష్మీదేవి పేరు[11:10]
ప్రదర్శనను ఎగరేసుకుపోతారా?[07:58]
ఈయన ‘హీరో ఆఫ్‌ ది కేరళ ఫ్లడ్స్‌’[05:21]
మరోసారి కన్ను గీటిన రాహుల్‌![05:21]
100 స్థానాల్లో పోటీ చేస్తాం![05:21]
కేరళ సీఎంతో కలిసి రాజ్‌నాథ్‌ సింగ్‌ ఏరియల్‌ సర్వే[05:21]
దేవ‌తార్చ‌న
కేదార్‌నాథ్‌ పరమేశ్వరుని సన్నిధానాల్లో పరమ పవిత్రమైనదికేదార్‌నాథ్‌ మహాక్షేత్రం. హిమగిరుల్లో నెలకొన్న ఈ క్షేత్రం ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటిగా యుగయుగాలుగా వేలాదిమంది భక్తుల పూజలు అందుకుంటోంది. రుద్రహిమాలయ పర్వత ప్రాంతాల్లోని ఈ క్షేత్రాన్ని దర్శించాలంటే భక్తులు చాలా శ్రమించాల్సివుంటుంది. ...
టొమాటో పులిహోర కావలసినవి: బియ్యం: పావుకిలో, టొమాటోలు: పావుకిలో, చింతపండు గుజ్జు: టేబుల్‌స్పూను, పచ్చిమిర్చి: ఆరు, ఇంగువ: చిటికెడు...
జీడిపప్పు చికెన్‌ బోన్‌లెస్‌ చికెన్‌ముక్కలు: ముప్పావుకిలో, మైదాపిండి: 150 గ్రా., మిరియాలపొడి: అరటీస్పూను...
Aug 09 2018 (21:15) రైళ్ల ఆలస్యంపై కాగ్‌ అక్షింతలు (www.eenadu.net)
IR Affairs
SCR/South Central
0 Followers
14909 views

News Entry# 350299  Blog Entry# 3698265   
  Past Edits
Aug 09 2018 (21:15)
Station Tag: Krishna Canal Junction/KCC added by ద కో రై द ती रे S Co R/1628318
తాజావార్తలు
దిల్లీ: రైళ్ల ఆలస్యంపై కంప్ట్రోలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌(కాగ్‌) రైల్వే శాఖపై తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసింది. ఆలస్యాన్ని తగ్గించేందుకు రైల్వే శాఖ తగిన చర్యలు తీసుకోవడం లేదని వెల్లడించింది. ప్ర్రయాణికుల సౌకర్యాలు, సదుపాయాలు మెరుగుపరచడంపైనే రైల్వే శాఖ దృష్టి పెడుతోందని, సమయానికి రైళ్ల రాకపోకల గురించి పట్టించుకోవడం లేదని తెలిపింది. కాగ్‌ ఈ వారం పార్లమెంటుకు ఇచ్చిన నివేదిక ప్రకారం.. రైల్వే స్టేషన్ల ఆధునికీకరణ ప్రణాళికల్లో మౌలిక వసతుల కల్పనకే ప్రాధాన్యం ఇస్తున్నారని, సమయ పాలన గురించి ఉండట్లేదని వెల్లడించింది.
అయితే, పెరిగిన రైళ్ల సంఖ్యకు అనుగుణంగా స్టేషన్లలో ప్లాట్‌ఫాంలు, వాషింగ్‌ పిట్‌ లైన్స్‌, స్టాబ్లింగ్‌ లైన్స్‌, ఇతర సదుపాయాలు ఉండడం లేదని.. అందువల్లే రైళ్లు ఆలస్యమవుతున్నాయని కాగ్‌ వెల్లడించింది. ఎంపిక చేసిన 15 స్టేషన్లను పరిశీలించగా.. ఒక రోజులో వచ్చి పోయే రైళ్ల సంఖ్య బాగా పెరిగిందని తెలిపింది.
...
more...
2017 మార్చిలో ఆ 15 స్టేషన్లలో 2,436 రైళ్లు నడవగా.. ఇప్పుడు ఆ పదిహేను స్టేషన్లలో కలిపి దాదాపు 638 రైళ్లు అధికంగా నడుస్తున్నాయని వెల్లడించింది. పెరిగిపోతున్న రైళ్ల సంఖ్య కారణంగా వాటికి తగిన సదుపాయాలు కల్పించడంలో ఆలస్యమవుతోందని, దీని వల్ల రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయని పేర్కొంది. అత్యంత రద్దీ ఉండే స్టేషన్ల విస్తరణ, ఆధునికీకరణ ప్రణాళికల్లో రైల్వే శాఖ ఈ విషయాలను పరిగణనలోకి తీసుకోవాలని కాగ్‌ వెల్లడించింది. స్టేషన్ల అభివృద్ధిలో భాగంగా భవనాలు నిర్మించే బదులు ఎక్కువ ప్లాట్‌ఫాంలు నిర్మించాలని సూచించింది.
రాజకీయం
కొన్నిసార్లు ఓడిపోతాం.. గెలుస్తాం: సోనియా[17:22]
ప్రభుత్వ వైఖరికి నిరసనగా రాజీనామాలు[16:48]
ఏపీకి పారిశ్రామిక రాయితీలు ప్రకటించాలి[16:41]
అంధత్వ రహిత తెలంగాణే లక్ష్యం[16:17]
ఎవరి ప్రయోజనాల కోసం వైకాపా గైర్హాజరు[15:39]
హిట్లర్‌ వేషధారణలో ఎంపీ శివప్రసాద్‌[11:52]
మోదీని హగ్‌ చేసుకున్నారు.. కేజ్రీవాల్‌తో మాట్లాడలేరా?[10:48]
రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్‌ ఎన్నికకు వైకాపా దూరం[10:40]
సిద్ధు చుట్టూ చక్రవ్యూహం[08:32]
జయ, కరుణకు చివరి కార్యక్రమాలు అవే..[07:00]
ఇదీ.... చక్రాల కుర్చీ కథ[04:39]
కరుణం తీర్చుకోలేం...![04:39]
‘గోబెల్స్‌ ప్రచారం చేసేందుకే జీవీఎల్‌కు పదోన్నతి’[04:39]
మోదీకి ఫోన్‌ చేశాను[04:39]
జనరల్‌
ఆత్రేయపురం పూతరేకుకు అంతర్జాతీయ ఖ్యాతి[19:00]
50ఏళ్లు నిండిన గిరిజనులకు పింఛను: చంద్రబాబు[18:00]
మా అమెరికా ఆశలను చెరిపేశావు[17:50]
జంట నగరాల్లో మోస్తరు వర్షం[17:07]
కన్నుమూసిన నృసింహ సిద్ధాంతి: కేసీఆర్‌ సంతాపం[16:24]
గ్రేట్ వాల్‌ ఆఫ్ చైనా ఎక్కడుంది?[15:29]
ఇడియట్లే అలా ప్రవర్తిస్తారు![15:09]
విజయవాడలో సైబర్‌ క్రైమ్‌ పీఎస్‌ ప్రారంభం[14:16]
తెలంగాణలో పెరిగిన పన్ను రాబడి[14:01]
హంపీ పరిసర ప్రాంతంలో అరుదైన పక్షి[09:10]
కలెక్టర్‌ బంగ్లాకు 133 ఏళ్లు[08:51]
పాపం.. కోయిల పిల్ల![08:12]
కోడి గుడ్డు ధరకు శ్రావణం దెబ్బ[04:41]
యాచించడం నేరం కాదు: కోర్టు[04:41]
వాట్సాప్‌లో ఫార్వర్డ్‌ మెసేజ్‌.. ఐదుగురికి మాత్రమే[04:41]
ఏటీఎంలో 2వేల నోటుకు బదులు కాగితం ముక్క![04:40]
సినిమా
‘సిస్టర్‌ ఫర్‌ చేంజ్‌’కు మహేశ్‌బాబు మద్దతు[21:01]
పాపులర్‌ సినిమాకు ఆస్కార్![20:50]
లాడెన్‌ చావును నేను ముందే ఊహించలేదు[18:50]
తిండికి డబ్బుల్లేక అవస్థపడ్డాను![15:51]
సంతోషంగా ఉంది: శ్రద్ధా కపూర్‌[15:01]
కరుణ మరణం: కన్నీరుమున్నీరైన కెప్టెన్‌[14:45]
ఆ అమ్మాయి అంత నటించక్కర్లేదు[12:29]
మహేశ్‌కు శుభాకాంక్షల వెల్లువ‌[10:59]
మహేష్‌బాబు @25గా ‘మహర్షి’..![05:12]
శ్రీదేవిగా ఆమే![04:45]
చనిపోతానేమో అనుకున్నా: నటి‌[04:45]
గాయనీ గాయకులకూ రాయల్టీ[04:44]
నటనలో ఓనమాలు కలైంజ్ఞర్‌ వద్దే నేర్చుకున్నా[04:44]
క్రైమ్
పెన్ను క్యాప్‌మింగి విద్యార్థి మృతి[20:10]
రిమ్స్‌లో ఇంజక్షన్‌ వికటించి మహిళ మృతి[16:32]
నటిని నాలుగో పెళ్లి చేసుకుని..ఆపై దారుణ హత్య[11:08]
మంటల్లో కారు దగ్ధం[09:19]
ప్రముఖుడినంటూ వల.. నిరుద్యోగులు విలవిల[08:20]
పరీక్ష తప్పితే సంబరాలు చేసుకున్నారు[07:55]
దూరం పెట్టినందుకే చంపా[07:36]
బతుకు భారమైంది[07:31]
రూ.50 వేలకు బాలిక విక్రయం[07:16]
ఉద్యోగాల ఎర.. మహిళలపై అత్యాచారాలు[06:50]
శిల్ప ఆత్మహత్యపై ఉన్నతస్థాయి కమిటీ[06:37]
పెట్రోలియం రిఫైనరీ ప్లాంట్‌లో అగ్నిప్రమాదం[04:46]
డీఎస్‌ కుమారుడికి హైకోర్టులో చుక్కెదురు[04:46]
అధ్యక్షుడిని చంపడానికి 50 మిలియన్‌ డాలర్లు[04:46]
కారుపై కన్వార్‌ యాత్రికుల దాడి[04:46]
స్పోర్ట్స్
టీమిండియా లంచ్‌ మెనూ చూడండి[20:23]
ఆసియాకప్‌కు టాప్‌ ఆల్‌రౌండర్‌ దూరం[19:48]
లార్డ్స్‌ టెస్టు: వరుణుడి ఆటతో లంచ్‌బ్రేక్‌[19:10]
సానియా టెన్నిస్‌ ఎలా ఆడుతుందో చూశారా?[17:31]
లార్డ్స్‌ టెస్ట్‌: టాస్‌ ఆలస్యం[15:17]
లార్డ్స్‌లో గంట కొట్టనున్న సచిన్‌[14:08]
అనుష్క శర్మను వారే ఆహ్వానించారు[11:56]
ఉత్కంఠ పోరులో లంక గెలుపు[07:13]
ఒకరిద్దరికి కాదు.. జట్టుకు మద్దతివ్వండి[06:45]
చాహల్‌, సిరాజ్‌కు ద్రవిడ్‌ పాఠాలు[04:51]
ఆ బౌలర్‌పై 9 మ్యాచ్‌ల నిషేధం[04:51]
ప్రపంచకప్‌ వచ్చేస్తోంది[04:48]
పాండ్య కాదు కుల్‌దీప్‌: భజ్జీ[04:47]
బిజినెస్‌
పాన్‌ మసాలాపై జీఎస్టీ తగ్గించండి[19:37]
0.35% ఐటీ రిటర్నులను మాత్రమే పరిశీలించాం[16:56]
బుల్‌ దూకుడు.. 38వేలపైన సెన్సెక్స్‌[15:58]
హైదరాబాద్‌లో ఐకియ స్టోర్‌ ప్రారంభం[12:04]
సెన్సెక్స్‌ @ 38000[09:43]
షామీ ఎంఐ ఏ2 వచ్చేసింది![04:52]
జీఎస్టీ విధానం ఇంకా సులువుగా ఉండాలి[04:52]
‘ఆమ్రపాలి’కి సుప్రీం తీవ్ర హెచ్చరికలు[04:52]
జాతీయ-అంతర్జాతీయ
తలాక్‌ బిల్లు సవరణకు కేంద్రం ఆమోదం[17:40]
కేరళలో భారీ వర్షాలు.. 18 మంది మృతి[13:36]
వచ్చేవారంలో పాక్‌ నూతన పార్లమెంట్‌ సమావేశం[13:28]
రాజ్యసభకు హాజరైన జైట్లీ[13:00]
రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్‌గా హరివంశ్‌[11:45]
మళ్లీ రోడ్డెక్కిన మరాఠాలు: కొనసాగుతున్న బంద్‌[11:40]
అతివేగానికి.. రూ.32లక్షల జరిమానా[11:34]
రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్‌ ఎన్నిక ప్రారంభం[11:29]
అగ్నిపర్వతాన్ని అడుగుతా.. సుష్మ కౌంటర్‌‌‌[10:31]
అమెరికా కాంగ్రెస్‌లో తొలి ముస్లిం మహిళ[08:03]
ఉద్యానంలో మెట్రో మహా దూకుడు[07:42]
ట్విట్టర్‌ ప్రపంచ ట్రెండింగ్‌లో ‘కరుణానిధి’[07:20]
అభిమానం.. కన్నీటి సంద్రం[07:07]
జిన్నా ప్రధాని అయితే భారత్, పాక్ కలిసుండేవి[04:54]
‘మిమ్మల్ని నిజంగానే చంపేస్తాను’[04:54]
న్యూయార్క్‌ హాస్పిటల్‌లో కాల్పుల కలకలం[04:53]
ఎన్డీయే అభ్యర్థికే శివసేన మద్దతు[04:53]
దేవ‌తార్చ‌న
సాయి సందేశం సబ్‌కా మాలిక్‌ ఏక్‌ అన్న సందేశంతో యావత్‌ మానవాళికి శాంతి సందేశాన్నిచ్చిన సాయి భగవాన్‌ మందిరం మహారాష్ట్రలోని అహ్మద్‌నగర్‌ జిల్లా షిర్డిలో వుంది. ఫకీర్‌ అవతారంలోఅనేక మహిమలు ...
కాకరమసాల కర్రీ కావల్సినవి: కాకరకాయలు - పావుకప్పు, జీలకర్ర - అరచెంచా, ఉల్లిపాయ ముక్కలు - కప్పు, అల్లం వెల్లుల్లి పేస్టు - చెంచా, కారం...
పుదీనా పచ్చడి బాణలిలో అరటీస్పూను నూనె వేసి పుదీనా కారంకోసం తీసుకున్నవన్నీ వేసి వేయించాలి.........
Oct 20 2017 (15:41) Trains Cancelled/Diverted/Rescheduled due to Traffic Block­­­­ (www.scr.indianrailways.gov.in)
IR Affairs
SCR/South Central
IR Press Release

News Entry# 320325   
  Past Edits
Oct 20 2017 (15:41)
Station Tag: Krishna Canal Junction/KCC added by PNR Monitor ®~/1757335

Oct 20 2017 (15:41)
Station Tag: Duggirala/DIG added by PNR Monitor ®~/1757335

Oct 20 2017 (15:41)
Station Tag: Peddavadlapudi/PVD added by PNR Monitor ®~/1757335

Oct 20 2017 (15:41)
Station Tag: New Guntur/NGNT added by PNR Monitor ®~/1757335

Oct 20 2017 (15:41)
Station Tag: Tenali Junction/TEL added by PNR Monitor ®~/1757335

Oct 20 2017 (15:41)
Station Tag: Vijayawada Junction/BZA added by PNR Monitor ®~/1757335
Posted by: Sri^~ 224 news posts
On account of o­ngoing operational works, BCM traffic Block is permitted between Krishna Canal and Tenali Stations in Vijayawada Division of South Central Railway for the period of 14 days from 20thOctober,2017. Hence, the following trains are cancelled/diverted/rescheduled as detailed below:-
a)Trains Cancelled :
1)Train No. 77286 Tenali – Vijayawada DEMU service is cancelled from 20thOctober,2017 to 2nd November,2017.
2)Train No. 77287 Vijayawada-
...
more...
Tenali DEMU service is cancelled from 20thOctober,2017 to 2nd November,2017.
b) Trains Diverted :
1)Train No. 12863 Howrah – Yeshvantapur Express is diverted to run via Vijayawada, New Guntur, Tenali stations from 20thOctober,2017 to 2nd November,2017.
2)Train No. 13351 Dhanbad - Alappuzha Bokaro Express is diverted to run via Vijayawada, New Guntur, Tenali stations from 20th October,2017 to 2ndNovember,2017.
c)Trains Rescheduled:
1) Train No. 57278 Vijayawada – Bitragunta Passenger Train scheduled to depart Vijayawada at 18:15 hrs is Rescheduled to leave at 19:15 hrs for the period of 14 days i.e., from 20thOctober,2017 to 2nd November,2017.
*Inconvenience caused is regretted.
Jul 20 2017 (10:51) కోతి చేష్టలు.. ఆగిన రైళ్ల రాకపోకలు (www.sakshi.com)
Commentary/Human Interest
SCR/South Central

News Entry# 308972   
  Past Edits
Jul 20 2017 (10:52)
Station Tag: Tenali Junction/TEL added by You Cant Lick Your ElboW~/1757335

Jul 20 2017 (10:52)
Station Tag: Vijayawada Junction/BZA added by You Cant Lick Your ElboW~/1757335
Posted by: Sri^~ 224 news posts
ఇప్పటం (తాడేపల్లి రూరల్‌)/దుగ్గిరాల: ఓ కోతి చేసిన పిచ్చి చేష్టలతో బుధవారం 40 నిమిషాల పాటు రైళ్ల రాకపోకలు ఆగిపోయాయి. గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం ఇప్పటం గేటు సమీపంలో ఓ కోతి విద్యుత్‌ స్తంభం ఎక్కి అటూ ఇటూ దూకడంతో తీగలు తెగిపోయి రైల్వే ట్రాక్‌పై పడ్డాయి. దీంతో కృష్ణా కెనాల్‌ జంక్షన్‌ విద్యుత్‌ సబ్‌స్టేషన్‌లో కూడా ఫ్యూజులు ఫెయిల్‌ అయ్యాయి.
అప్రమత్తమైన రైల్వే అధికారులు ఇప్పటం గేటు వద్ద వైర్లు తెగినట్లు గమనించి తాత్కాలిక మరమ్మతులు నిర్వహించారు. ఇందుకు 40 నిమిషాలు పట్టడంతో కేరళ ఎక్స్‌ప్రెస్‌ పెదవడ్లపూడి రైల్వేస్టేషన్‌లో, బిట్రగుంట ప్యాసింజర్‌ దుగ్గిరాల సమీపంలో ఆగిపోయాయి. ఈ రెండు రైళ్లు వెళ్లిపోయిన తరువాత పూర్తిస్థాయి మరమ్మతులు నిర్వహించి విద్యుత్‌ను పునరుద్ధరించారు. అనంతరం రైళ్ల రాకపోకలను అనుమతించారు. కోతి విద్యుత్‌ తీగలు పట్టుకుని ఊగడం వల్లే ఈ ఘటన జరిగిందని, విద్యుత్‌ షాక్‌తో కోతి మృతి చెందిందని రైల్వే అధికారులు తెలిపారు.
Page#    Showing 1 to 9 of 9 News Items  

Scroll to Top
Scroll to Bottom
Go to Mobile site
Important Note: This website NEVER solicits for Money or Donations. Please beware of anyone requesting/demanding money on behalf of IRI. Thanks.
Disclaimer: This website has NO affiliation with the Government-run site of Indian Railways. This site does NOT claim 100% accuracy of fast-changing Rail Information. YOU are responsible for independently confirming the validity of information through other sources.
India Rail Info Privacy Policy