సికింద్రాబాద్: దీపావళి పండుగను పురస్కరించు కుని సికింద్రాబాద్-అహ్మదాబాద్ మార్గంలో ఎనిమిది హమ్సఫర్ హాలిడే ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్టు దక్షిణ మధ్య రైల్వే ముఖ్యప్రజాసంబంధాల అధికారి ఉమా శంకర్కుమార్ తెలిపారు. అహ్మదాబాద్- సికింద్రా బాద్ హమ్సఫర్ స్పెషల్...
సికింద్రాబాద్-అహ్మదాబాద్ మార్గంలో ప్రత్యేక రైళ్లు