ఆయన ఎటూ తిప్పట్లేదు. నువ్వు అన్నదే అంటున్నాడు. కోటాలు తక్కువే కానీ SR వాడికి మనకి కోటాలు ఇవ్వాల్సిన పనేంటి అని. హాల్ట్స్ SR వాడు కాదు ఇచ్చేది SCR వాడే. SR వాడు ఇచ్చే కోటాలకు SCR వాడు ఎన్ని హాల్ట్స్ ఇచ్చి ఏం లాభం అంటాడు. సొంత జోన్ రైళ్ళలో ఇంకా బెటర్ కోటా ఉండవచ్చు కానీ అది కూడా చెప్పలేం. ఉదాహరణకు నరసాపురం ధర్మవరం ఎక్స్ ప్రెస్, తిరుమల ఎక్స్ ప్రెస్. వీటిలో కోటాలు విచిత్రంగా ఉంటాయి. కోటా అనేది డిమాండ్ ని బట్టి ఉంటుంది. డిమాండ్ లేని చోట నుండి రైలు మొదలుపెట్టినా ఆ రైలు మొదలయ్యే చోట తక్కువ కోటానే ఇస్తారు. ఉదాహరణకు మైసూరుకు ఎన్ని రైళ్ళను పొడిగించినా కోటా ఎక్కువ బెంగళూరుకే ఉంటుంది.
సొంత జోన్ రైళ్ళు రావడం మంచిదే కానీ...
more... అక్కడ కూడా సరైన కోటాలు ఇస్తేనే లాభం ఉంటుంది. ఏపీకే సొంతగా రైళ్ళు అన్నావు. ఏపీ ఎక్స్ ప్రెస్ లో ఢిల్లీకి విజయవాడ రిమోట్ లొకేషన్ కోటా తక్కువ. రైలు విజయవాడలో ఎక్కే జనమూ తక్కువే. ఎక్కువ తమిళనాడు ఎక్స్ ప్రెస్ కు వెళ్తారు. రైలు ఏ జోన్ ది, ఎక్కడ నుండి బయల్దేరింది అనేది కాదు పాయింట్. డిమాండ్ ఉంటే కోటా ఇస్తారు. డిమాండ్ ఎక్కువైతే కోటాలు సవరిస్తారు మళ్ళీ. ఏదైనా డిమాండ్ మీద ఆధారపడుతుంది. డిమాండ్ ఉండీ ఎక్కువ రైళ్ళు విజయవాడ నుండి ప్రారంభించలేకపోతున్నారు. దానికి అనేక కారణాలు. ఈ మధ్య విజయవాడ - పాట్నా ఎక్స్ ప్రెస్ కూడా ప్రతిపాదించారు. పై జోన్లు దారి ఇవ్వలేదు. చూద్దాం మనకీ మంచి రోజులు వస్తాయి.
please wait...Translate to EnglishHe didn't say anything at all. He just kept repeating that you are the one who said it. He may have fewer clothes, but he expects us to give him clothes, that's the problem. He doesn't give but expects to receive. He's not SR, he's SCR. He claims to give fewer benefits than what SR gives. We can have better trains in the local zone, but even that is not enough. For example, in Narasapuram, there is an X-Press train to Tirumala. The fares for these trains are strange. The fare depends on the demand. Even if the train starts from a station with no demand, they give it a lower fare. For example, if they cut down the number of trains going to Mysore, the fare will increase for Bangalore.
It is good if trains come to the local zone, but even here they give good fares only if demand is there. AP is considered as a local zone. For AP X-Press, the location fare to Delhi from Vijayawada is less. The train has fewer passengers in Vijayawada. Tamil Nadu X-Press has more demand. The train is not from any zone, but it goes towards the outskirts. They give a lower fare if there is demand. If there is more demand, they increase the fares again. Anything depends on demand. If there is demand, there will be more trains starting from Vijayawada. There are several reasons for that. Recently, Vijayawada-Patna X-Press was also introduced. They didn't provide any stops on the way. Let's see, good days are coming for us.